Moviesకొడుకు పుట్టిన వేళా విశేషం.. అభిమానులకు ఇలియానా మరో గుడ్ న్యూస్..!!

కొడుకు పుట్టిన వేళా విశేషం.. అభిమానులకు ఇలియానా మరో గుడ్ న్యూస్..!!

కొన్నిసార్లు మన టైం ఎలా మారిపోతుందో మనమే గెస్ చేయలేం.. ఊహించినవి అన్ని జరుగుతూ ఉంటాయి. దానికి కారణాలు ఏవైనా కావచ్చు..అప్పుడు జరిగిన గుడ్ న్యూస్ లనే మనం కారణంగా భావిస్తాం . రీసెంట్గా ఇలియానా సైతం అదే హ్యాపీనెస్ ని పొందుతుంది.

రీసెంట్ గానే పెళ్లి కాకుండానే తన బాయ్ ఫ్రెండ్ తో ఓ బిడ్డను కన్నేసిన ఇలియానా.. మూడు ముళ్ళు పడకుండానే అమ్మ అన్న పిలుపుకు దగ్గర అయింది .కాగా నిన్న మొన్నటి వరకు ఇలియానాకు ఆఫర్లే లేవు .. అయితే రీజన్ ఏంటో తెలియదు కానీ సడన్గా బాలీవుడ్ లో ఓ వెబ్ సిరీస్ నటించమంటూ స్టార్ డైరెక్టర్ ఆమెకు ఆఫర్ ఇచ్చారట .

ఇదంతా కొడుకు పుట్టిన వేళా విశేషమే అంటూ ఆమె సంబరపడిపోతుంది. ఒకవేళ ఇది సక్సెస్ అయితే మాత్రం ఇలియానా పేరు మరోసారి బాలీవుడ్ ఇండస్ట్రీలో మారుమ్రోగిపోవడం పక్క అంటున్నారు అభిమానులు..చూద్దాం మరి ఏం జరుగుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news