Newsద్యావుడా..మన అంజలి ఏంటి ఇలా మారిపోయింది.. అస్సలు గుర్తుపట్టలేం..!!

ద్యావుడా..మన అంజలి ఏంటి ఇలా మారిపోయింది.. అస్సలు గుర్తుపట్టలేం..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన ఫొటోస్ ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి . మరీ ముఖ్యంగా తమకు ఇష్టమైన ఫేవరెట్ హీరోయిన్స్ ఫొటోస్ ను పదేపదే ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారు అభిమానులు. అయితే గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో చాలా సైలెంట్ గా దూరంగా ఉన్న అంజలికి సంబంధించిన కొన్ని ఫొటోస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.

మరీ ముఖ్యంగా అంజలి ఈ ఫొటోస్ లో టూ హాట్ అండ్ సెక్సీగా ఉండడం .. ఇప్పుడు సోషల్ మీడియాలో మరింత ట్రెండ్ అయ్యేలా చేస్తుంది. కాగా రీసెంట్గా అంజలి వైట్ కలర్ టాప్ లో సెల్ఫీస్ దిగింది . ఈ సెల్ఫీస్ కి సంబంధించిన ఫొటోస్ అభిమానులతో షేర్ చేసుకుంది. అయితే ఈ ఫొటోస్ లో అంజలి చాలా చాలా ట్రెండీగా హాట్ గా ఉంది .

దీంతో కెరియర్ స్టార్టింగ్ లో అంజలి ఎలా ఉండేదో గుర్తుచేసుకొని ఫ్యాన్స్ షాక్ అయిపోతున్నారు. ఇంత సడన్ మార్పా..? అంటూ ఆశ్చర్యపోతున్నారు. అయితే స్టేటస్ – రేంజ్ మారితే ఇలాంటి మార్పులు సర్వసాధారణం అంటున్నారు జనాలు . మొత్తానికి అంజలిని చూస్తే మన కళ్ళని మనమే నమ్మలేము .. ఒకప్పుడు షాపింగ్ మాల్ సినిమాలో చూసిన ఆ అంజలి నేనా..? ఈ అంజలి అంటూ ఆశ్చర్యపోక తప్పదు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news