కీర్తి సురేష్ ..ఒకప్పుడు మహానటి ఇప్పుడు మహా నాటి గా తయారైపోయింది . ఎస్ ప్రజెంట్ కీర్తి సురేష్ అభిమానులు ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు. రీజన్ ఏంటో తెలియదు కానీ కీర్తి సురేష్ ఈ మధ్యకాలంలో తెలుగు హీరోలకు తెలుగు సినిమాలకు చాలా చాలా దూరంగా ఉంటుంది . కేవలం కోలీవుడ్ సినిమాల్లోనే నటిస్తుంది. అంతేకాదు ఈ మధ్యకాలంలో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ అసలు తెలుగు జనాలను పట్టించుకోవడమే మానేసింది .
రీసెంట్గా కీర్తి సురేష్ జాన్ జిగిడి దోస్త్ అయిన తెలుగు హీరో ఆమె చేస్తున్న పనులకు మండిపోయి ఇంటికి వెళ్లి వార్నింగ్ ఇచ్చారట . అది కూడా వాళ్ళ అమ్మగారు ముందు కావడం గమనార్హం అంటూ సోషల్ మీడియాలో జనాలు కామెంట్స్ చేస్తున్నారు. కీర్తి సురేష్ బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి వెళ్ళాక ఓ స్టార్ హీరోకి బాగా దగ్గర అయిపోయిందట . ఎలా అంటే నైట్ అవుట్ లు.. నైట్ పార్టీలు – పబ్బులు – డిన్నర్లు అంటూ హద్దులు మీరు పోతుందట.
ఒకప్పుడు కీర్తి సురేష్ ఇలా ఉండేది కాదు. ఈ విషయం తెలుసుకున్న కీర్తి సురేష్ ఫ్రెండ్ అయిన తెలుగు హీరో ఇంటికి వెళ్లి మరి వార్నింగ్ ఇచ్చారట. బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్ళాక హద్దుల్లో ఉండాలి అవసరం ఉంది.. అక్కడ కల్చర్ ఎడిక్ట్ అయితే ఇక మనం మన పరువు పోగొట్టుకోవడమే ఫ్రెండ్ గా నీకు మంచి సలహా ఇస్తున్నాను అని అనుకుంటున్నాను.. జాగ్రత్త గా సినిమాలను సినిమాలగానే చూడు పర్సనల్గా తీసుకోవద్దు అంటూ ఘాటుగా వార్నింగ్ ఇచ్చారట. అయితే కీర్తి సురేష్ తల్లి సైతం ఆయనకు సపోర్ట్ చేసి కీర్తి సురేష్ కు వార్నింగ్ ఇచ్చినట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి..!!