Newsబిగ్ షాకింగ్: వరుణ్ పెళ్లికి మెగా ఫ్యామిలీ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్...

బిగ్ షాకింగ్: వరుణ్ పెళ్లికి మెగా ఫ్యామిలీ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ డుమ్మ..లావణ్య అంటే ఇష్టం లేదా..?

మరి కొద్ది రోజుల్లోనే హీరో వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠీలు భార్యాభర్తలుగా మన ముందుకు రాబోతున్నారు . ఇన్నాళ్లు ప్రేమ పావురాలుగా .. ప్రేమ పక్షులుగా తెగ తిరిగిన వీళ్ళు ఇప్పుడు అఫీషియల్ గా భార్యాభర్తలు గా మారబోతున్నారు. నవంబర్ ఒకటవ తేదీ వీళ్ళ పెళ్లి ఇటలీలో గ్రాండ్గా జరగబోతుంది. ఇప్పటికే మెగా – అల్లు – లావణ్య త్రిపాఠి కుటుంబంలోని ఫ్యామిలీ మెంబర్స్ ఇటలీ చేరుకున్నారు .

రీసెంట్ గానే కొత్తజంట కాబోయే ప్రేమ పావురాలు వరుణ్ లావణ్య సైతం ఇటలీకి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో అయితే మనం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం చూసాం . అయితే మెగా ఫ్యామిలీకి పెద్ద దిక్కు అయిన మెగాస్టార్ చిరంజీవి అమ్మగారు అంజనాదేవి ఈ పెళ్లికి హాజరు కావడం లేదు అంటూ తెలుస్తుంది. ఇటలీకి ఆమె ఫ్లైట్లో జర్నీ చేయడం అంత సేఫ్ కాదని .. ఆమె ఆరోగ్య కారణాలు చేత ఇండియాలోనే ఉంచుతున్నారట .

అంతేకాదు ఆమెకు పెళ్లిని మొబైల్ ద్వారా లైవ్ లో వీడియో చూపించబోతున్నారట . అంజనాదేవికి ఉన్న కొన్ని హెల్త్ కండిషన్స్ కారణంగానే డాక్టర్ సజెస్ట్ చేయడంతో అంజనా దేవిను ఇటలీకి తీసుకు వెళ్ళలేదు అంటూ తెలుస్తుంది. దీంతో నానమ్మ బ్లెస్సింగ్స్ లేకుండానే వరుణ్ లావణ్య పెళ్లి జరగబోతుంది అన్న వార్త వైరల్ అవుతుంది. కొంతమంది కావాలని ఆమెకు ఈ పెళ్లి ఇష్టం లేదని అందుకే పెళ్లికి వెళ్లడం లేదు అంటూ పిచ్చిగా ట్రోల్ చేస్తున్నారు. అయితే ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో అంజనాదేవి లావణ్యతో వరుణ్ తో ఎంత హ్యాపీగా మాట్లాడిందో మనం చూసిందే. కావాలనే కొందరు ఇలా క్రియేట్ చేసి పైశాచిక ఆనందాని పొందుతున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news