సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఉన్నారు . గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకొని ఇండియన్ ఫిలిం హిస్టరీకి ఆస్కార్ అవార్డులు తీసుకొచ్చిన హీరోలు కూడా ఉన్నారు. వాళ్ళందరిలోకి చాలా డిఫరెంట్ గా కనిపిస్తాడు అల్లు అర్జున్.. స్టైలిష్ స్టార్ అంటూ అభిమానులు ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు ..అల్లు అర్జున్ సినిమాల పరంగా ఎంత టాప్ పొజిషన్లో ఉన్నాడో ఫ్యామిలీ పరంగా కూడా అంతే సక్సెస్ఫుల్ పర్సన్ గా ముందుకు వెళ్తున్నాడు .
స్నేహ రెడ్డిని బన్నీ ప్రేమించే పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే . ఒక పాప ఒక బాబుతో లైఫ్ని హ్యాపీగా ముందుకు తీసుకెళుతున్నారు. అయితే మొదటి నుంచి బన్నీ చాలా జోవియల్ గా ఉంటాడు అనే విషయం చాలామందికి తెలుసు. హీరోయిన్స్ తో కూడా సరదాగా మాట్లాడుతుంటారు. అయితే అలాంటి మాటలను తప్పుగా అర్థం చేసుకున్న హీరోయిన్ ఏకంగా పెళ్లి అయిన బన్నీని ప్రేమించింది .
అంతేకాదు స్నేహారెడ్డి – బన్నీకు అయాన్ పుట్టాక కూడా ఆయనపై మోజు పడింది. ఈ క్రమంలోనే ఆయనతో సినిమా చేస్తున్న మూమెంట్ లో ఎక్కువగా సినిమా సాకు చెప్పి ఫోన్లు చేసేది. మరీ ముఖ్యంగా ప్రైవేట్ పార్టీస్ కి వెళ్ళిన .. ఫ్యామిలీ లొకేషన్స్ కి వెళ్లినా.. బన్నీకు తెగ కాల్ చేస్తూ ఉండేదట. అనుమానం వచ్చిన స్నేహారెడ్డి ఆరా తీయగా ఆ హీరోయిన్ బన్నీపై అదో రకమైన ఇంట్రెస్ట్ చూపిస్తుంది అంటూ అర్థం చేసుకుంది . దీంతో ఆ హీరోయిన్ కి కాల్ చేసి స్ట్రైట్ వార్నింగ్ ఇవ్వడమే కాకుండా బన్నీని సైతం బన్నీకు సైతం కండిషన్ పెట్టిందట. ఆ హీరోయిన్ తో ఇక నువ్వు ఎప్పటికీ సినిమా చేయకూడదు.. ప్రామిస్ చెయ్ అంటూ ప్రామిస్ తీసుకుందట. ఇదే న్యూస్ అప్పట్లో తెగ వైరల్ గా మారింది . పుష్ప సినిమాకు గాను నేషనల్ అవార్డ్ అందుకున్న బన్నీ పేరు మారు మ్రోగిపోతున్న క్రమంలో మరోసారి ఈ వార్త హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!