మనిషి అన్న అక్క స్ట్రెస్ గా ఫీల్ అవ్వడం.. కోపం తెచ్చుకోవడం సర్వసాధారణం . సామాన్య జనాలకు సైతం ఇలానే ఉంటుంది. మనం అనుకున్న పని జరగనప్పుడు లేదా ఆ పని జరుగుతుందా..? లేదా..? అనే టెన్షన్ ఉన్నప్పుడు ఇంకా స్ట్రెస్ కి ఫీల్ అవుతాం . ఆ టైంలో మనం ఏం చేస్తామో మనకే తెలియదు . అయితే కొంతమంది మాత్రం బయటకు రావడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.
అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు మాత్రం రిలాక్సియేషన్ కోసం ఫారిన్ టూర్స్ కి వెళ్తూ ఉంటారట. మనకు తెలిసిందే మహేష్ బాబు ఎక్కువగా టూర్లకి వెళుతూ ఉంటారు . ఎక్కువగా ఫ్రెండ్స్ తో కన్నా ఫ్యామిలీతోనే గడుపుతూ ఉంటారు . ఇదంతా ఆయన స్ట్రెస్ నుంచి బయటకు రావడానికి ఆట .
ఒక సినిమా రిలీజ్ అవుతున్న లేదా ఏదైనా ప్రాబ్లమ్స్ టెన్షన్లో ఉన్న వెంటనే మహేష్ బాబు రిలాక్స్ అవ్వడానికి ట్రిప్ వెళ్ళిపోతారట . అప్పుడు ఆయన మైండ్ మొత్తం కూల్ అయిపోతుందట . ఈ విషయాన్ని స్వయాన మహేష్ బాబునే చెప్పుకు రావడం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!