Moviesఓరి దేవుడోయ్..నాగార్జున వేసుకున్న ఈ ఎల్లో కలర్ షర్ట్ రేటు ఎంతో...

ఓరి దేవుడోయ్..నాగార్జున వేసుకున్న ఈ ఎల్లో కలర్ షర్ట్ రేటు ఎంతో తెలుసా..స్పెషాలిటీ ఇదే..!!

డబ్బు ఉన్నోడు ఏది చేసిన ట్రెండ్ అవుతుంది. అదే డబ్బు లేనోడు చేస్తే బూతు అవుతుంది. ఎస్ ప్రెసెంట్ ఇలాంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తప్పు చెప్పిన కూసింత ఘాటుగా ఉన్న ఇదే నిజం అంటున్నారు అభిమానులు . డబ్బున్నోళ్ళు ఏం చేసినా అది హైలెట్గా మారుతుంది . డబ్బులు లేని వాళ్లు చేస్తే మాత్రం అది మరింత ఇబ్బందిగా ఉంటుంది . లేకపోతే ఇక్కడ నాగార్జున వేసుకున్న షర్ట్ ఏమన్నా బాగుందా? అసలు ఆయనకు సూట్ అయిందా? ఏదో పాతబడిపోయిన షర్టు కి కొత్త కలర్ వేసి ఒక రెండు స్టార్స్ అద్దినట్టు ఉంది .

మరి ఇలాంటి షర్ట్ కి ఇంత క్రేజా..? అది నాగార్జున వేసుకున్నాకే క్రేజ్ వచ్చింది అంటూ జనాలు చెప్తున్నారు. కొత్త కొత్త లుక్స్ తో అభిమానులను ఆకట్టుకునే నాగార్జున బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో వేసుకున్న షర్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలోని షర్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. నాగార్జున వేసుకున్న ఈ ఎల్లో షర్ట్ కాస్ట్ ఎంతో తెలుసా.. అక్షరాల 25 వేల 353 రూపాయలు . అసలు ఈ షర్ట్ లో ఏముందని అంత కాస్ట్ ..? మొత్తం ఎల్లో కలర్ పెయింటింగ్ వేశారు ..

దాని పైన మూడు స్టార్స్ అద్దారు.. దానికే ఇంత డబ్బులా..? అంటూ ఫైర్ అవుతున్నారు. ఈ షర్ట్ కి ఒక స్పెషాలిటీ ఉంది అని.. ఈ షర్ట్ చాలా ప్యూర్ కాటన్ కి రిలేటెడ్ మెటీరియల్ అని . అంతేకాకుండా హ్యాండ్ మేడ్ ప్రింట్ కావడంతో ఇది చాలా చాలా కాస్ట్లీ అని.. షర్ట్ పై కనిపిస్తున్న ఆ బ్లూ కలర్ ప్రింట్ సెపరేట్ లిక్విడ్స్ తో డిజైన్ చేయబడింది అని.. అందుకే ఇది అంత కాస్ట్ అని .. ఇది ఎన్ని సంవత్సరాలైనా సరే అస్సలు చెక్కుచెదరని .. అందువల్లే ఇంత కాస్ట్ పెట్టి నాగార్జున కొనుక్కున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి ఏది ఏమైనా ఒక షర్ట్ కోసం 25000 తగలెయ్యాలా..? అంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news