Moviesబోయపాటి నెక్స్ట్ సినిమా ఏ హీరోతోనో తెలుసా..మరో బోక్క పక్కా.. రాసిపెటుకోండి..!!

బోయపాటి నెక్స్ట్ సినిమా ఏ హీరోతోనో తెలుసా..మరో బోక్క పక్కా.. రాసిపెటుకోండి..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది డైరెక్టర్లు ఉన్నా సరే .. మాస్ డైరెక్టర్ గా పాపులారిటీ సంపాదించుకున్న బోయపాటి శ్రీనును జనాలు ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారు . కాగా బోయపాటి శ్రీను ఎంతమంది హీరోలతో సినిమాలను తెరకెక్కించిన బాలయ్యతో తెరకెక్కించే సినిమాలు మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంటాయి . కచ్చితంగా హిట్ కొడతాయి అన్న నమ్మకం అందరిలోనూ ఉంది . ఇప్పటివరకు బాలకృష్ణ బోయపాటి కాంబోలో తెరకెక్కిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ .

కాగా రీసెంట్ గా బోయపాటి శ్రీను రామ్ పోతినేనితో స్కందా అనే సినిమాను తెరకెక్కించాడు . ఈ సినిమా మిక్స్డ్ టాక్ దక్కించుకునింది . ఈ సినిమా తర్వాత బోయపాటి ఏ హీరోతో సినిమా తీయబోతున్నాడు అనేది ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం బోయపాటి శ్రీను ఈసారి తన స్ట్రాటజీ మార్చాడు . టోటల్ లవ్ రొమాంటిక్ ఎంటర్టైన్ సినిమా తీయబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది .

అది కూడా నేచురల్ స్టార్ హీరో నానితో . అంతేకాదు ఈ సినిమా ఒరిజినల్ కధ పరంగా తెరకెక్కిస్తున్నాడట. జనాలకు తానేంటో ప్రూవ్ చేయాలనుకుంటున్నాడట బోయపాటి . దీంతో ఫస్ట్ టైం బిగ్గెస్ట్ రిస్క్ చేయబోతున్నాడు బోయపాటి అంటుంటే.. మరి కొంతమంది ఈసారి కూడా ఫ్లాపే.. ఈసారి కూడా బోయపాటికి బొక్క పక్క అంటూ వ్యంగ్యంగా కౌంటర్స్ వేస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news