Moviesవామ్మో..రష్మిక గుక్క తిప్పుకోకుండా అన్ని భాషలు మాట్లాడగలదా..? గ్రేట్..!!

వామ్మో..రష్మిక గుక్క తిప్పుకోకుండా అన్ని భాషలు మాట్లాడగలదా..? గ్రేట్..!!

రష్మిక మందన్నా.. ఈ మధ్యకాలంలో ఈ బ్యూటీ పేరు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో మనం గమనిస్తూనే వచ్చాం. మరీ ముఖ్యంగా పుష్ప సినిమాలో నటించిన తర్వాత రష్మిక మందన్నా.. పేరు పాన్ ఇండియా లెవెల్ లో మారుమ్రోగిగిపోతుంది . కాగ ఇలాంటి క్రమంలోనే రష్మిక మందన్నా సైతం సోషల్ మీడియాలో అభిమానులతో తెగ చిట్ చాట్లు చేస్తుంది.

కాగా రీసెంట్గా పుష్ప2 సినిమా షూట్ లో బిజీగా ఉన్న రష్మిక మందన్నా అభిమానులతో ముచుట్టించింది . ఈ క్రమంలోనే ఆమె ఎన్ని భాషలు మాట్లాడగలదు అన్న ప్రశ్న ఎదురైంది . కాగా దీనికి ఆన్సర్ ఇస్తూ రష్మిక మందన్నా.. ఆమె సునాయాసంగా ఆరు భాషలు మాట్లాడగలదు ..రాయగలదు అంటూ చెప్పుకొచ్చింది .

దీంతో అభిమానులు షాక్ అయిపోతున్నారు . ఎవరికైనా ఒకటి – రెండు – మూడు భాషలు కామన్ గా వస్తూ ఉంటాయి . అయితే రష్మిక మందన్నా మాత్రం ఏకంగా ఆరు భాషలు రాయగలదు .. మాట్లాడగలదు అని తెలియడంతో స్టన్ అయిపోతున్నారు . దీంతో ఇదే న్యూస్ ఇప్పుడు ట్రెండ్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news