కేవలం కొద్ది రోజులు అంటే కొద్ది రోజులే ..మరి కొద్ది రోజుల్లోనే హీరో వరుణ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి భార్యాభర్తలు గా మారబోతున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా పేరు సంపాదించుకున్న వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి తో నిశ్చితార్థం చేసుకున్నారు. నవంబర్ ఒకటవ తేదీ ఇటలీలో వీళ్ళ పెళ్లి గ్రాండ్గా జరగబోతుంది . ఇలాంటి క్రమంలోనే సోషల్ మీడియాలో లావణ్య కి సంబంధించిన కొన్ని వార్తలను తెగ ట్రోల్ చేస్తున్నారు ఆకతాయిలు .
వరుణ్ కంటే ముందే లావణ్య త్రిపాఠి ఓ హీరోని ప్రేమించిందని.. ఆ హీరోని డబ్బు కారణంగానే వదిలేసింది అంటూ ప్రచారం చేస్తున్నారు . ఆ హీరో మరెవరో కాదు నవీన్ చంద్ర . అందాల రాక్షసి సినిమా ద్వారా వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయిపోయారు . ఈ సినిమాలో వీళ్ళ కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయింది. దీంతో వీళ్ళ మధ్య ప్రేమాయణం నడుస్తుంది అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి . దానికి తగ్గట్టే వరుణ్ – నవీన్ కూడా బిహేవ్ చేయడంతో వీళ్ళ మధ్య ప్రేమ కన్ఫామ్ అని త్వరలోనే పెళ్లి అంటూ ఫిక్స్ అయిపోయారు అభిమానులు .
సడన్ గా లావణ్య త్రిపాఠి – నవీన్ చంద్రని వదిలేసి వరుణ్ ని పట్టుకునింది . వరుణ్ తో క్లోజ్ గా దిగిన పిక్స్ వైరల్ అయ్యాయి . దీంతో డబ్బు కోసమే వరుణ్ ని ప్రేమించింది లావణ్య అని నవీన్ చంద్రను వదిలేసింది అంటూ కొందరు ఆకతాయిలు కామెంట్స్ చేస్తున్నారు. అయితే నవీన్ చంద్ర లావణ్య మధ్య ఉన్నది కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే అని..లావణ్య ఫస్ట్ లవ్ వరుణ్ నే అంటూ మెగా ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు . ఏది ఏమైనాప్పటికీ మరికొద్ది రోజుల్లో పెళ్లి అనగా ఇలాంటి రూమర్స్ లావణ్య పై రావడం మెగా అభిమానులను తీవ్రంగా హర్ట్ చేస్తుంది..!