Moviesవామ్మో.. ఈ అర్జున్ అంబటి ఒక్క రోజుకి అంత డబ్బులు తీసుకుంటున్నాడా..?...

వామ్మో.. ఈ అర్జున్ అంబటి ఒక్క రోజుకి అంత డబ్బులు తీసుకుంటున్నాడా..? బిగ్ బాస్ హౌస్ లోనే హైయెస్ట్ ఇదే..!!

తెలుగు టెలివిజన్ చరిత్రలోని అతిపెద్ద రియాల్టీ షోగా స్టార్ట్ అయిన బిగ్ బాస్ ఏ విధంగా ముందుకు వెళ్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇప్పటికే ఆరు సీజన్స్ కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్ రీసెంట్గా 7 సీజన్ కూడా స్టార్ట్ అయింది . ముందు సీజన్స్ లాగే పరమ చెత్త కంటెస్టెంట్స్ ని తీసుకొచ్చారు అంటూ జనాలు ఫైర్ అయిపోతున్నారు . అసలు హౌస్ లో ఉండే ఏ కంటెస్టెంట్స్ కి గేమ్ మీద ఇంట్రెస్ట్ లేదని .. విన్ అయితే వచ్చే ట్రోఫీ పై డబ్బులు పైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని మాట్లాడుకుంటున్నారు .

అయితే ఈ కామెంట్స్ బిగ్ బాస్ మేనేజ్మెంట్ వరకు వెళ్ళాయో ఏమో అందుకే వైల్డ్ కార్డు ఎంట్రీ విషయంలో చాలా కేర్ఫుల్ గా నిర్ణయాలు తీసుకున్నారు. అయితే అక్కడ కూడా అల్లాటప్ప కంటెస్టెంట్లను తీసుకొచ్చాడు .. కానీ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన ఒక కంటెస్టెంట్ మాత్రం ఖచ్చితంగా ట్రోఫీ కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు జనాలు. ఆయన మరెవరో కాదు అర్జున్ అంబటి .

పలు సీరియల్స్ లో నటించి పాపులారిటీ దక్కించుకున్న ఈయన అమ్మాయిలకు చాలా చాలా ఇష్టం . మరి ముఖ్యంగా అర్జున్ ఫాలోయింగ్ ఎక్కువ ఆ కట్ అవుట్ ఆఫ్ ఫిజిక్ అందరూ జూనియర్ ప్రభాస్ అంటూ ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు . అయితే ఇప్పటివరకు హౌస్ లో ఉండే అందరి కంటెస్టెంట్స్ లోకి అర్జున్ అంబాటి రెమ్యూనరేషన్ ఎక్కువగా చార్జ్ చేస్తున్నాడు అంటూ తెలుస్తుంది . ఒక్కొక్క కంటెస్టెంట్ వాళ్ళ స్థాయికి తగ్గట్టు 10, 15, 20,000 రెమ్యూనరేషన్ అందుకుంటూ ఉంటే..అర్జున్ అంబాటి మాత్రం ఏకంగా 35 వేలు ఛార్జ్ చేస్తున్నాడట. బిగ్ బాస్ హౌస్ లో ఉండే అందరికంటే అర్జున్ అంబానీ హైయెస్ట్ అంటూ తెలుస్తుంది. దీంతో ఇదే న్యూస్ ని వైరల్ చేస్తున్నారో అభిమానులు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news