సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ..ఎవరు గెస్ చేయలేరు.. మనం ఊహించనాటివి జరుగుతూ ఉంటాయి. ఇలా సినిమా ఇండస్ట్రీలోని మాయలకు ఎంతో మంది హీరో హీరోయిన్లు బలైపోయారు . కేవలం హీరో హీరోయిన్లే కాదు క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా బలైపోయారు ..ఆలిస్ట్ లోకి వస్తాడు ఇక్కడ మనం మాట్లాడుకోబోయే క్యారెక్టర్ ఆర్టిస్ట్ . సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇండస్ట్రీలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు .
అయితే ఈయన లైఫ్ లో ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు . ఆ అమ్మాయి సినిమాల్లో కొంచెం వ్యాంప్ పాత్రలు పోషించేది. దీంతో ఆయన ఆమెను పెళ్లి చేసుకున్నాక జనాలు ఆయనను అదో టైప్ లో చూడటం స్టార్ట్ చేశారు . అంతేకాదు ఒకరోజు ఒక సినిమాలో ఆఫర్ కోసం వెళ్లగా ఆ డైరెక్టర్ నీచంగా మాట్లాడారట. అంతేకాదు నీ భార్యని నా పక్కలోకి పంపించు.. నీకు ఆఫర్ ఇస్తాను అంటూ చాలా ఛండాలంగా మాట్లాడారట .
దీంతో కోపంగా ఆ వ్యక్తి డైరెక్టర్ ని మీ భార్యని నా పక్కలోకి పంపించు అంటూ ఘాటుగా స్పందించారట . అంతేకాదు ఆ తర్వాత ఆయన సినిమా ఇండస్ట్రీలో తొక్కేయడానికి నానా విధాలుగా ట్రై చేశారు . సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి సర్వసాధారణం కావడంతో ఆ విషయాన్ని జనాలు అప్పుడే మరిచిపోయారు..!!