Movies"గేమ్ ఛేంజర్" సాంగ్ పోస్టర్ లో ఇది గమనించారా..? చంపేశావ్ పో...

“గేమ్ ఛేంజర్” సాంగ్ పోస్టర్ లో ఇది గమనించారా..? చంపేశావ్ పో రా శంకరా..బ్లాక్ బస్టర్ హిట్ పక్కా..!!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ . శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై ఎలాంటి ట్రోలింగ్ జరుగుతుందో మనం చూస్తూనే ఉన్నాం . శంకర్ ఈ సినిమాను చాలా లైట్ గా తీసుకున్నాడు అని అందుకే టైం పాస్ లాగా ఫ్రీ టైం ఉన్నప్పుడు షూట్ ని కంప్లీట్ చేస్తున్నారు అంటూ మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు .

ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి ఒక అప్డేట్ కూడా రివీల్ చేయకపోవడం మెగా ఫ్యాన్స్ మంటపై ఆజ్యం పోసినట్టు అయింది . అయితే రీసెంట్గా గేమ్ చేంజర్ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయబోతున్నాం అంటూ ప్రకటించింది మూవీ టీం. ఈ పాటలోని ఓ పిక్చర్ ని రివీల్ కూడా చేసింది . అయితే ఈ పిక్చర్ లో రామ్ చరణ్ చాలా స్టైలిష్ గా ఉండటమే కాకుండా చెవికి పోగు చేతిలో బుక్ పెట్టుకొని ఉన్నాడు .

గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ టైంలో కూడా ఓ పోస్టర్ రిలీజ్ చేస్తూ చేతిలో బుక్ పేపర్స్ పట్టుకొని ఉంటాడు చరణ్ . దీనికి ఇప్పుడు రిలీజ్ చేసిన పిక్చర్ కి ఏదైనా లింక్ ఉందా..? సినిమాని మలుపు తిప్పేది ఈ బుక్కేనా..? అంటూ ఫ్యాన్స్ ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ చేస్తున్నారు. దీంతో ఈ బుక్ నే సినిమాకు కీలకంగా మారబోతుంది అన్న న్యూస్ వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news