Movies100 సినిమాల్లో నటించిన ఈ పవన్ హీరోయిన్.. ఇప్పుడు డబ్బుల కోసం...

100 సినిమాల్లో నటించిన ఈ పవన్ హీరోయిన్.. ఇప్పుడు డబ్బుల కోసం అలా చేస్తుందని మీకు తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు గెస్ చేయలేరు . దానికి ప్రత్యేక నిదర్శనం చాలామంది హీరోయిన్స్ ఉన్నారు . వాళ్ళల్లో ఒకరిగా నిలిచిపోయింది దేవయాని . ఈ జనరేషన్ పిల్లలకు ఈ పేరు పెద్దగా తెలియకపోవచ్చు . కానీ మన ఇంట్లో ఉన్న అమ్మ అమ్మమ్మలకు ఈ పేరు బాగా సుపరిచితమే . నటి దేవయాని తెలుగులో ఎంత పాపులారిటీ సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . పవన్ కళ్యాణ్ నటించిన సుస్వాగతం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె ఆ తర్వాత పలు హీరోలకు తల్లి పాత్రలో కూడా నటించి మెప్పించింది.

కాగా చిన్నప్పటి నుంచి ఎన్నో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొని నిలదొక్కకున్న దేవయాని పదహారేళ్ళ వయసులో ఉండగానే మొదటి సినిమా అవకాశం రావడంతో తల్లి స్కూల్ ఆపించేసి మరి సినిమాలకు పంపించిందట . అంతేకాదు ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాల్లో నటించింది . అయితే చాలా సినిమాలలో క్యాస్టింగ్ కౌచ్ అడగడంతో వేరే గత్యంతరం లేక ఆమె కొన్నిచోట్ల కాంప్రమైజ్ అయిందట . అయితే సినిమా అవకాశాలు వచ్చాయి కానీ పెద్దగా హిట్ అవ్వలేదు . కొన్ని ఐటెం సాంగ్స్ లో కూడా నటించింది ..బికినీ కూడా వేసుకునింది .

అయినా సరే ఆమె పేరు బాగా పాపులారిటీ దక్కించుకోలేకపోయింది. ఆర్థికంగా నిలబడేందుకు అన్ని రోల్స్ చేసుకుంటూ వచ్చింది. ఆ తర్వాత తమిళ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి శరత్ కుమార్ అజిత్ వంటి హీరోలతో నటించి సూపర్ స్టార్ హీరోయిన్గా మారిపోయింది . ఆ తర్వాత ఆమె అక్కడున్న హీరో లతో ఎఫైర్ నడుపుతుంది అని తెలియడంతో అవకాశాలు లేకుండా పోయాయి. 2001లో తమిళ్ దర్శకుడు రాజకుమార్ ని ప్రేమ వివాహం చేసుకున్న దేవయాని కి ఇద్దరు కుమార్తెలు అలా కెరియర్ లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఫైనల్లీ సక్సెస్ అయింది.

కాగా లైఫ్ లో తీసుకున్న కొన్ని చెత్త నిర్ణయాలు కారణంగా ఆమె అప్పుల్లో కూరుకుపోయింది . అంతేకాదు వాళ్ళకి ఎంతో కొంత అప్పచెప్పేసిన ఆమె ఇప్పుడు పూర్తిగా సినిమా ఇండస్ట్రీకి దూరమై తమిళనాడులోని ఓ స్థానిక స్కూల్లో నర్సరీ పిల్లలకు అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు. అంతేకాదు చిన్నప్పటి నుంచి ఆమెకు టీచర్ అవ్వాలని కోరిక ఉండేదట . అందుకే ఇప్పుడు ఆ కోరిక తీర్చుకుంటున్నారట..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news