ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలోని ఈ ముద్దుగా ఉండే పాప ఇప్పుడు స్టార్ హీరోయిన్ . అఫ్కోర్స్ ఇప్పుడు చూసిన సరే ముద్దు పెట్టుకోవాలి అన్నంత క్యూట్గా ఉంటుంది . కాగా తెలుగు – తమిళ్ – హిందీ సినిమాలలో నటిస్తూ బిజీగా తన కెరీర్ ను ముందుకు తీసుకెళ్తుంది . అంతేకాదు చూడగానే కుందనపు బొమ్మలా ఉంటుంది . చేతులెత్తి నమస్కరించాలి అనేంతలా ఎంతో ముద్దుగా కూడా ఉంటుంది .
ఇప్పటికే ఈ బ్యూటీ ఎవరో మీరు గుర్తుపట్టేసారు అనుకుంటాను. ఎస్ మీ గెస్సింగ్ కరెక్టే .. ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలోని పాప కీర్తి సురేష్ . అందాల ముద్దుగుమ్మ మన మహానటి .. ఇప్పుడు మహా మహా నాటిగా తయారయింది. మరీ ముఖ్యంగా హాట్ హాట్ పిక్స్ ని కూడా షేర్ చేస్తూ కుర్రాళ్లకి మంచి కిక్ ఇస్తుంది.
రీసెంట్ గా భోళా శంకర్ సినిమాలో నటించిన ఈ సినిమా డిజాస్టర్ ఫ్లాప్ కావడంతో డిజాస్టర్ ని తన ఖాతాలో వేసుకున్న కీర్తి త్వరలోనే కోలీవుడ్ బాలీవుడ్ ఇండస్ట్రీలలో మంచి మంచి సినిమాల్లో నటిస్తూ హిట్లు తన ఖాతాలో వేసుకోవడానికి సిద్ధపడింది. కాగా కీర్తి సురేష్ కు సంబంధించిన ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.