సినిమా ఇండస్ట్రీలో నటించే టాలెంట్ లేకపోయినా సరే అందం ఉండి .. ఆ అందాన్ని ఎక్స్పోజ్ చేసే గుణం ఉంటే కచ్చితంగా స్టార్ హీరోయిన్ అయిపోతారు . దానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ పూజ హెగ్డే. ఇప్పటివరకు పూజ హెగ్డే నటించిన సినిమాలు చూస్తే ఎక్కడ ఆమె నటన పాత్రలు చూస్ చేసుకోలేదు . కానీ బుట్ట బొమ్మగా ఇండస్ట్రీను ఏలేసింది ఈ పూజా హెగ్డే. దానికి కారణం ఆమె వేసే చిట్టి బట్టలే .
కుర్రాళ్లు ఎలాంటి హాట్ ఎక్స్పోజింగ్ కోరుకుంటారో అలాంటి హాట్ ఎక్స్పోజింగ్ చేసే పూజ హెగ్డే చేతిలో ఆఫర్ లేకపోయినా సరే ఇప్పటికీ సోషల్ మీడియాలో దూసుకుపోతుంది అంటే..దానికి కారణం ఆమె పెట్టే పొట్టి డ్రెస్ ఫొటోస్ .. రీసెంట్ గా హాట్ హాట్ గా కనిపించింది పూజ హెగ్డే. బ్లాక్ కలర్ అవుట్ ఫిట్ లో బ్యాక్ మొత్తం ఓపెన్ చేసి కుర్రాళ్లకు టెంప్ట్ చేసే ఫీలింగ్ కలుగజేసింది .
అయితే పూజా హెగ్డే ఈ ఫొటోస్ పై కుర్రాళ్ళు పచ్చి బూతులుగా కామెంట్స్ చేస్తున్నారు . డార్క్ చాక్లెట్ లా ఉన్నావు అంటూ ఒకరు అంటుంటే.. మరికొందరు అది కూడా విప్పేస్తే ఇంకా బాగుంటుంది గా అంటూ చెప్పుకొస్తున్నారు . మొత్తానికి పూజ హెగ్డే ఎలాగోలా తన పేరుని సోషల్ మీడియాలో మారు మ్రోగిపోయేలా చేసుకోవాలని డిసైడ్ అయిపోయినట్లు ఉంది అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు..!!