Moviesచూపించి చూపించకుండా .. నోరు ఊరిస్తున్న ఈ ప్రభాస్ బ్యూటీని గుర్తు...

చూపించి చూపించకుండా .. నోరు ఊరిస్తున్న ఈ ప్రభాస్ బ్యూటీని గుర్తు పట్టారా..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక హీరోయిన్స్ గ్లామరస్ ఫొటోస్ మహా ట్రెండ్ అవుతున్నాయి. యమ యమ ట్రెండింగ్ లోకి వస్తున్నాయి. మరీ ముఖ్యంగా అందాలను వలకబోసే హీరోయిన్స్ ఫోటోలు రోజుకి 10-15 అయినా సరే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి . కాగా గత 24 గంటల నుంచి సోషల్ మీడియాలో ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలోని హీరోయిన్ పిక్స్ వైరల్ గా మారాయి. ఈ హీరోయిన్ తెలుగు హిందీలో ఎక్కువ సినిమాలో నటించింది .

అంతేకాదు తన నటనకు మంచి అవార్డును కూడా అందుకుంది . ఇండస్ట్రీకి వచ్చిన కొన్ని రోజుల్లోనే స్టార్ హీరోయిన్గా మారిపోయింది . ఆమె నటించిన సినిమాలో కూడా భారీగా సక్సెస్ అందుకున్నాయి . తెలుగులో కళ్యాణ్ రామ్ -రామ్- బాలకృష్ణ – నాగార్జున -వెంకటేష్ – వరుణ్ తేజ్ – ప్రభాస్ లాంటి హిట్ హీరోల సినిమాల్లో కూడా నటించింది . అందాలను ఏం మాత్రం దాచుకొని ఈ ముద్దుగుమ్మ భారీ స్థాయిలో ఎక్స్పోజ్ చేస్తూ ఉంటుంది .

రీసెంట్గా ఓ పాన్ ఇండియా సినిమాలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది . ఇప్పటికే ఈ హీరోయిన్ ఎవరో మీకు గుర్తొచ్చింటుంది .. ఓకే మీకు ఒక క్లూ ఇస్తాను రీసెంట్గా ఆది పురుష్ సినిమాలో స్పెషల్ పాత్రలో మెప్పించింది . రావణుడిగా నటించిన సైఫ్ అలీ ఖాన్ భార్య మండోదరి పాత్రలో మెరిసింది. ఇప్పటికే గుర్తుపట్టేశారు అనుకుంటా..యస్..సోనాలి చౌహాన్..మోడల్గా కెరియర్ ప్రారంభించిన సోనాలి చౌహాన్ జన్నత్ తో బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి రెయిన్ బో అనే తెలుగు సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించింది . ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది . రీసెంట్ గానే ఆదిపురుష్ సినిమాలో స్పెషల్ పాత్రలో హోమ్ లీ లుక్ లో కనిపించింది.. తాజాగా అమ్ముడు షేర్ చేసిన ఫోటో నెట్టింట వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news