Moviesబిగ్ బ్రేకింగ్: జబర్ధస్త్ నుండి తప్పుకుంటున్న యాంకర్ రష్మి..కారణం అదేనా..?

బిగ్ బ్రేకింగ్: జబర్ధస్త్ నుండి తప్పుకుంటున్న యాంకర్ రష్మి..కారణం అదేనా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . ఇన్నాళ్లు జబర్దస్త్ లో యాంకర్ గా చేసిన రష్మీ ఇప్పుడు ఆ పోస్ట్ నుంచి తప్పుకోబోతుందా..? అంటే అవునని అంటున్నారు జనాలు . మరీ ముఖ్యంగా యాంకర్ అనసూయ తప్పుకున్నప్పటినుంచి జబర్దస్త్ షో పూర్తిగా పడిపోయింది . ఆమె ప్లేస్ లోకి సౌమ్య వచ్చిన సరే ఆ ప్లేస్ ను రీప్లేస్ చేయలేక పోతుంది . అంతేకాదు రష్మీ ఎంత ట్రై చేసినా సరే ఆ స్థానాన్ని అచీవ్ చేయలేక పోతుంది.

దీంతో ఆమె రెమ్యూనరేషన్ మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ తగ్గించేస్తుందట . అంతేకాదు ఇన్నాళ్లు జబర్దస్త్ షో కోసం కష్టపడిన ఆమెకు తక్కువ రెమ్యూనిరేషన్ ఇస్తూ నిన్న కాక మొన్న వచ్చిన సౌమ్యకి ఎక్కువ పారితోషకం ఇస్తూ ఉండడంతో హర్ట్ అయిన రష్మీ .. ఈ షో నుంచి తప్పుకోవాలని డిసైడ్ అయిందట. అగ్రిమెంట్ ప్రకారం ఈ షో నుంచి తప్పుకోబోతున్నట్లు కూడా చెప్పిందట .

దీంతో ఇదే న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది . మరికొన్ని టాప్ ఛానల్స్ రష్మీను తమ ఛానల్ లో భాగం చేసుకోవాలని ట్రై చేస్తున్న రష్మీ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నట్లు సన్నిహిత వర్గాల నుంచి సమాచారం అందుతుంది. దీంతో ఫ్యాన్స్ అహాక్ అయిపోతున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news