Moviesఉదయ్ కిరణ్ చనిపోవడానికి కారణం రాజమౌళినా..? తెర పైకి షాకింగ్ మ్యాటర్..!!

ఉదయ్ కిరణ్ చనిపోవడానికి కారణం రాజమౌళినా..? తెర పైకి షాకింగ్ మ్యాటర్..!!

ఎస్ ప్రెసెంట్ ఇప్పుడు ఇవే కామెంట్స్ నెట్టింట తెగ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి . టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఉదయ్ కిరణ్ చనిపోవడానికి కారణం ఎస్ ఎస్ రాజమౌళి నేనా ..? అంటే పరోక్షకంగా అవుననే సమాధానం వినిపిస్తుంది . మనకు తెలిసిందే ఉదయ్ కిరణ్ ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ గా మారిపోయాడు .

అంతేకాదు ఎంత త్వరగా స్టార్ గా మారాడు. అంతే త్వరగా పాతాళానికి పడిపోయాడు. ఇలాంటి క్రమంలోనే ఆయనతో సినిమాలు చేయడానికి పెద్ద డైరెక్టర్ ముందుకు రాలేదు. అయితే తెగించి రాజమౌళి ఉదయ్ కిరణ్ తో సినిమా చేయడానికి ముందుకు వచ్చాడు . నిజానికి సై సినిమాలో హీరోగా ఉదయ్ కిరణ్ అని అనుకున్నారు. కానీ కొన్ని దుష్టశక్తుల కారణంగా ఇండస్ట్రీలో ఉండే పెద్ద వ్యక్తులు ఆ సినిమాలో ఉదయ్ కిరణ్ నటిస్తే సినిమాని మేము స్పాన్సర్ చేయము అంటూ చెప్పడం వల్ల రాజమౌళి తప్పనిసరి పరిస్థితుల్లో ఉదయ్ కిరణ్ ఈ సినిమా నుంచి తప్పించి…

ఆ ప్లేస్లో నితిన్ ని పెట్టారు. అంతేకాదు సై సినిమా నితిన్ కెరియర్ కు ఎంత బూస్టప్ ఇచ్చిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అంతేకాదు ఆ తర్వాత కూడా పలు ప్రాజెక్ట్స్ ఇలాగే చేతికి వచ్చినట్లే వచ్చి చేజారి పోవడంతో .. ఆయన తీవ్ర డిప్రెషన్ కి లోనై సూసైడ్ చేసుకున్నారట. పరోక్షకంగా ఉదయ్ కిరణ్ మరణానికి కారణం రాజమౌళి అంటూ అప్పట్లో ఆయన ట్రోల్ కూడా చేశారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news