రీజన్ ఏంటో తెలియదు కానీ ఈ మధ్యకాలంలో మెగా ఫ్యామిలీకి సంబంధించిన వార్తలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా మెగా డాటర్స్ శ్రీజ – నిహారిక విడాకులు తీసుకున్నప్పటినుంచి వాళ్ళ కుటుంబానికి సంబంధించిన పలు వార్తలు ఎక్కువగా నెట్టింట వైరల్ గా మారాయి . ఈ క్రమంలోనే త్వరలోనే ఒకటి కాబోతున్న లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ లకు సంబంధించిన వార్తలు సైతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా వైరల్ అవుతున్నాయి .
రీసెంట్గా లావణ్య త్రిపాఠి నిహారికకు వార్నింగ్ ఇచ్చింది అన్న వార్త వైరల్ గా మారింది. మనకు తెలిసిందే వరుణ్ కంటే ముందే నిహారిక లావణ్య మంచి మంచి బెస్ట్ ఫ్రెండ్స్ . ఈ విషయాన్ని లావణ్యనే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది . నిహారిక పెళ్లిలో కూడా లావణ్య తెగ సందడి చేశారు . అయితే త్వరలోనే లావణ్య త్రిపాఠి వరుణ్ ల పెళ్లి ఘనంగా ఇటలీలో జరగబోతుంది . కావాలనే కొందరు ఫాన్స్ జనాలు నిహారికను టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు .
ఈ బాధలు భరించలేని నీహారిక పెళ్లికి దూరంగా ఉండాలి అంటూ డిసైడ్ అయిందట . అందుకే అమెరికా కూడా వెళ్ళిపోయింది . కానీ మళ్ళీ ఆమెను బలవంతంగా ఇండియాకి రప్పించారు . అయితే నిహారిక కావాలనే పెళ్లికి దూరంగా పెళ్లి పనులకు దూరంగా ఉంటుంది అని తెలిసి లావణ్య సివియర్ వార్నింగ్ ఇచ్చిందట . ఎవరో ఏదో అనుకుంటే మన ఎంజాయ్మెంట్ మిస్ అయిపోతామా ..? ఇలా చేసావంటే అస్సలు ఒప్పుకోను ..? అంటూ స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చిందట. అంతేకాదు నువ్వు ఇలా మూడీగా ఉంటే నా పెళ్ళికి రావద్దు ..సరదాగా నవ్వుతూ ఉంటేనే రా అంటూ కూడా నిహారిక కు లావణ్య ముఖం మీదనే చెప్పేసిందట . దీంతో వదిన ఆడపడుచుల మధ్య ప్రేమ వైరల్ గా మారింది .