Moviesస్నేహా రెడ్డి విషయంలో బన్నీ అంత పెద్ద తప్పు చేశాడా..? అందరి...

స్నేహా రెడ్డి విషయంలో బన్నీ అంత పెద్ద తప్పు చేశాడా..? అందరి లాంటి మగాడే..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . అల్లు అర్జున్ తన భార్య విషయంలో తప్పు చేశాడా..? అంటే అవును అనే సమాధానం ఎక్కువగా వినిపిస్తుంది. మరీ ముఖ్యంగా అందరి హస్బెండ్ లాగే బన్నీ కూడా తన భార్య విషయంలో అంత పెద్ద తప్పు ఎలా చేయగలిగాడు అంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. మనకు తెలిసిందే స్నేహ రెడ్డి కూడా సినిమా ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా రాబోతుంది అంటూ ప్రచారం జరిగింది .

త్వరలోనే దానిపై అఫీషియల్ ప్రకటన కూడా రాబోతుంది అంటూ ప్రచారం జరిగింది. అయితే సడన్గా సినిమాకి సంబంధించి ఎటువంటి అప్డేట్ రిలీజ్ కాలేదు. ఈ క్రమంలోనే బన్నీ నేహా రెడ్డి సినిమాను ఆపేసాడు అంటూ అప్పట్లో ప్రచారం జరిగింది . ఒక హీరో భార్య హీరోయిన్గా ఎంట్రీ ఇస్తే ఎలాంటి పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుందో బన్నీకి బాగా తెలుసని ..ఆ కారణంగానే బన్నీ కోసం బన్నీ భార్య ఇష్టాన్ని మధ్యలోనే తుంచేశాడు అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి.

కాగా నేషనల్ అవార్డు అందుకున్న తర్వాత బన్నీపై ఎప్పుడూ కొందరు రాళ్లు విసరడానికి రెడీగా ఉంటున్నారు . వాళ్ళు మరోసారి ఈ న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు . బన్నీ కూడా అందరిలాంటి భర్త అని స్నేహారెడ్డి ఇష్ట ఇష్టాలను గౌరవించడం లేదు అంటూ ఫైర్ అవుతున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news