Moviesవావ్: అనసూయ మళ్లీ జబర్ధస్త్ లోకి వచ్చేస్తుందోచ్.. ఇదే ఫ్రూఫ్..!!

వావ్: అనసూయ మళ్లీ జబర్ధస్త్ లోకి వచ్చేస్తుందోచ్.. ఇదే ఫ్రూఫ్..!!

వామ్మో .. ఏంటి అనసూయ మళ్ళి జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇస్తుందా..? ఇదెక్కడి ట్విస్ట్ రా బాబు..? నిన్న మొన్నటి వరకు జబర్దస్త్ ని బాగా ఘాటుగా తిట్టింది .. మరి ఇప్పటికిప్పుడే జబర్దస్త్ లోకి ఎలా ఎంట్రీ ఇస్తుంది ..? అంటూ జనాలు ఘాటుగా కౌంటర్స్ వేస్తున్నారు . అయితే అనసూయ జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుందా ..? లేదా..? అనేది పక్కన పెడితే జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి అనసూయ రెడీగా ఉంది అన్నది మాత్రం ఓ విషయం కారణంగా వైరల్ అవుతుంది.

సోషల్ మీడియాలో నిరంతరం ఆక్టివ్ గా ఉండే అనసూయ ఎప్పటికప్పుడు తన విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. రీసెంట్గా పోల్ కండక్ట్ చేసింది.. అనసూయ నన్ను మళ్లీ బుల్లిరపై చూడాలి అనుకుంటే ఏ షో ద్వారా రావాలి అని.. చూడాలనుకుంటున్నారు అని ప్రశ్నించింది.

ఆ జబర్దస్త్ భ్ డ్రామా జూనియర్స్ ఛ్ మహాలక్ష్మి ..అంటూ పోల్ పెట్టింది. దీనిలో 79% మంది ఎక్కువగా అనసూయని జబర్దస్త్ ద్వారానే చూడాలనుకుంటున్నారు అంటూ ఓట్స్ వేశారు . దీంతో జబర్దస్త్ ద్వారానే అనసూయ మళ్ళి బుల్లితెర పై రీ ఎంట్రీ ఇవ్వబోతుంది అన్న ప్రచారం జరుగుతుంది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news