Moviesఅల్లు శిరిష్ కి అలాంటి ప్రాబ్లమ్ ఉందా..? అందుకే అరవింద్ పెళ్లి...

అల్లు శిరిష్ కి అలాంటి ప్రాబ్లమ్ ఉందా..? అందుకే అరవింద్ పెళ్లి చేయట్లేదా..?

సినిమా ఇండస్ట్రీలో వరుసగా హీరోలు హీరోయిన్లు పెళ్లిళ్లు చేసేసుకుంటున్నారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ దగ్గర నుంచి నిన్న కాక మొన్న ఇండస్ట్రీలోకి వచ్చిన హీరోలు సైతం ప్రేమలో పడడం పెళ్లి చేసుకోవడం బ్యాక్ టు బ్యాక్ గుడ్ న్యూస్ లు కూడా అందజేసేస్తున్నారు. అయితే సినిమా ఇండస్ట్రీలో ఎప్పటినుంచో హీరోగా ఉన్న అల్లు శిరీష్ మాత్రం ఇప్పటివరకు దానిపై కాన్సన్ట్రేషన్ చేయట్లేదు .

అదిగో పెళ్లి ఇదిగో పెళ్లి అంటున్నారే తప్పిస్తే ఎక్కడ అల్లు శిరీష్ కి సంబంధించిన అఫీషియల్ పెళ్లి వార్త బయటకు రాలేదు. అయితే ఎందుకు అల్లు శిరీష్ పెళ్లిపై ఇంట్రెస్ట్ చూపించట్లేదు అన్న క్వశ్చన్స్ ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నాయి . మెగా ఫ్యామిలీలో కూడా అందరు హీరోలు పెళ్లి చేసేసుకుంటున్నారు. త్వరలోనే వరుణ్ తేజ్ పెళ్లి పీటలుఎక్కబోతున్నాడు.. ఆ తర్వాత సాయి ధరంతేజ్ కూడా పెళ్లి చేసుకునేస్తాడు.

అయితే అల్లు శిరీష్ కి ఇంకా ఎందుకు ఇంకా సంబంధాలు చూడట్లేదు అన్న విషయం ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే అల్లు శిరీష్ ఓ అమ్మాయిని ప్రేమించాడని ..ఆ అమ్మాయిని అల్లు ఫ్యామిలి ఒప్పుకోలేదని ..ఆ కారణంగానే అల్లు శిరీష్ కూడా కోపంతో పెళ్లి చేసుకోను అంటూ మొండిగా భీష్మించుకుని కూర్చున్నారట .. చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటాను అంటూ తెగేసి చెప్పేసాడట ఆ కారణంగానే శిరీష్ పెళ్లి ఇంకా జరగలేదు అన్న కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news