Moviesపుష్ప2 లో బన్నీ చనిపోతాడా..? సుకుమార్ ట్విస్ట్ కి ధియేటర్స్ దద్దరిల్లాల్సిందే..!!

పుష్ప2 లో బన్నీ చనిపోతాడా..? సుకుమార్ ట్విస్ట్ కి ధియేటర్స్ దద్దరిల్లాల్సిందే..!!

వామ్మో .. ఇది నిజంగా బన్నీ అభిమానులకు బిగ్ బిగ్ బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. బన్నీ కెరియర్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా పుష్ప2. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు లీకై అభిమానులను తెగ టెన్షన్ పెడుతుంది . మనకు తెలిసిందే పుష్ప సినిమాలో బన్నీ డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నాడు .

పుష్ప2 లో మరింత డిఫరెంట్ గా కనిపించడానికి ట్రై చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో బన్నీ క్యారెక్టర్ చచ్చిపోతుంది అంటూ లేటెస్ట్గా ఓ న్యూస్ వైరల్ అవుతుంది. పోలీస్ ఎదురుదాడిలో జరిగిన కాల్పుల్లో పుష్ప2 సినిమాలో బన్నీ చనిపోతాడట . అంతేకాదు ఆ తర్వాత బన్నీ కొడుకు ఎంట్రీ ఇవ్వబోతున్నాడని ..అది పుష్ప3 గా సుకుమార్ తెరకెక్కించబోతున్నారట .

ప్రజెంట్ ఇదే న్యూస్ వఒరల్ అవుతుంది . అంతేకాదు పుష్ప3 సినిమాలో అల్లు అయ్యాని కూడా ఉండబోతున్నాడు అంటూ సరికొత్త రూమర్ నెట్టింట వైరల్ గా మారింది. దీంతో పుష్ప2 హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లోకి వచ్చింది. ఒక్కవేళ ఇదే నిజం అయితే మాత్రం కెవ్వు కేక అనే చెప్పాలి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news