Moviesబాలయ్యను కలిసిన రతిక ఎందుకో తెలిస్తే..ఫ్యూజులు ఎగిరి షాక్ కొట్టాల్సిందే..!!

బాలయ్యను కలిసిన రతిక ఎందుకో తెలిస్తే..ఫ్యూజులు ఎగిరి షాక్ కొట్టాల్సిందే..!!

రతిక ..ఈ పేరు చెప్తే జనాలు ఒకప్పుడు గుర్తుపట్టలేక పోయేవారు ఏమో కానీ ఇప్పుడు రతిక అంటే.. బిగ్ బాస్ లో రైతు బిడ్డతో ప్రేమాయణం నడిపి మోసం చేసిందే ఆ రతికానే కదూ.. అంటూ పెద్ద స్టోరీని అల్లేస్తున్నారు. బిగ్బాస్ లోకి అడుగుపెట్టి తనదైన స్టైల్ లో గుర్తింపు సంపాదించుకున్న రతిక హౌస్ లో ఉంది చాలా తక్కువ వారాలు . ఎలిమినేట్ అయిపోయి బయటకు వచ్చేసింది .

అయినా సరే సోషల్ మీడియాలో అమ్మడు హవా మాత్రం ఓ రేంజ్ లో దూసుకుపోతుంది . రీసెంట్గా ఆమె భగవంత్ కేసరి సినిమాలో నటించింది . దీనికి సంబంధించిన పిక్చర్స్ నెట్టింట వైరల్ గా మారాయి . థియేటర్ పై బాలయ్య – శ్రీలీల – కాజల్ వస్తున్నప్పుడు ఏ రేంజ్ లో విజిల్స్ పడ్డాయో .. ఒక్కసారిగా బిగ్ బాస్ బ్యూటీ తతికాను చూడగానే కుర్రాళ్ళు షర్ట్లు తీసి పైకి ఊపుతూ ఎంజాయ్ చేశారు .

అంతలా క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది రతిక. భగవంత్ కేసరి సినిమా రిలీజ్ అయి హిట్ టాక్ అందుకున్న శుభ సందర్భంగా రతిక బాలకృష్ణను కలిసి విషెస్ అందించింది . అంతేకాదు ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకుంది. దీనికి సంబంధించిన పిక్చర్స్ వైరల్ గా మారుతున్నాయి. అంతేకాదు త్వరలోనే బాలయ్య సినిమాలో నటించే మరో ఛాన్స్ కూడా అందుకోబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది . – బాబి బాలయ్య దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలోను అమ్మడు ఓ ఫన్నీ క్యారెక్టర్ లో కనిపించబోతుందట .ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది..!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news