Newsలావెక్కడానికి ఇంజెక్షన్లు తీసుకున్న అరియానా... అస‌లు జ‌రిగింది ఇదే..!

లావెక్కడానికి ఇంజెక్షన్లు తీసుకున్న అరియానా… అస‌లు జ‌రిగింది ఇదే..!

అరియానా గ్లోరీ..ఈ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయింది. దీనికి కారణం ఆర్జీవీ అని చెప్పక తప్పదు. సరిగ్గా నాలుగేళ్ళ క్రితం అరియానా అంటే ఎవరికీ పెద్దగా తెలీదు. తెలిసినా యూట్యూబ్ యాంకర్ గా కాస్త సుపరిచితురాలు మాత్రమే. ఆ జర్నీలోనే ఓ సారి సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మని ఇంటర్వ్యూ చేసే ఛాన్స్ అరియానాకి వచ్చింది. సాధారణంగా ఆర్జీవీ ఎదురుగా అమ్మాయి ఉంటే ఏదో రకంగా పంపుకొట్టడం అలవాటు.

అలాగే, బొచ్చి పీకేసిన కోడిలా ఉండే అరియానాని పొగడ్తలతో ముంచి పారేశాడు. అంతే, ఒక్కసారిగా అరియానా సోషల్ మీడియాలో వైరల్ అయింది. అలా బిగ్ బాస్ లో ఓ కంటెస్ట్ గా సెలెక్ట్ అయింది. అప్పుడు కూడా ఆర్జీవీ చేతివాటం బాగా పనిచేసింది. ఎలా నెట్టుకొచ్చిందో గానీ, దాదాపు చివరి వరకు అరియానా హౌజ్ లోనే ఉండింది. పిడికెడు నడుము చూపిస్తూ కనిపించీ కనిపించకుండా ఉండే తన ఎద అందాలను చూపించడానికి తెగ ఆరాటపడింది.

ఆ సమయంలోనే తన బాడీ షేమింగ్ గురించి బక్క పలచని పర్సనాలిటీ గురించి బాగా కామెంట్స్ వినిపించాయి. దాంతో ఈ బొచ్చుపీకేసిన కోడి కాస్త బలిసిన ఎలుగుబంటులా తయారవ్వాలనుకుంది. బాగా వర్కౌట్స్ చేసింది. మామూలుగానే డబ్బాలు డబ్బాలు తినేది ఇంకాస్త ఎక్కువగా తినడం మొదలుపెట్టింది. ఫైనల్ గా తను అనుకున్న బొద్దు బాడీతో దర్శనమిచ్చింది. అరియానా లావెక్కడాన్ని చూసి కొందరు పచ్చిగానూ కామెంట్స్ చేస్తున్నారు. డేటింగ్ చేస్తూ ఫిజిక్ పరంగా మార్చు తెచ్చుకుందని మాట్లాడుకుంటున్నారు.

ఇంకొందరేమో అరియానా ఎద అందాలు బాగా పెరగడానికి ఇంజక్షన్స్ తీసుకుందని మాట్లాడుకున్నారు. గతంలో రాశి, బేబీ షామిలీల విషయంలో ఇటువంటి కామెంట్సే వినిపించాయి. మళ్ళీ ఏ హీరోయిన్ విషయంలో ఇలాంటి కామెంట్స్ రాలేదు. ముక్కు, బొడ్డు భాగాలు సర్జరీ ద్వారా షేపప్ చేయించుకున్నారనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కానీ, సన్నగా ఉన్న అరియానా ఇలా లావుగా కనిపించడానికి ఇంజెక్షన్స్ తీసుకుందనే టాక్ మాత్రం ఇపుడు ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news