Movies"బేబీ" డైరెక్టర్ ఇండస్ట్రీకి రాకముందు అలాంటి పనులు చేసేవాడా.. నవ్వకుండ ఉండలేము...

“బేబీ” డైరెక్టర్ ఇండస్ట్రీకి రాకముందు అలాంటి పనులు చేసేవాడా.. నవ్వకుండ ఉండలేము రా బాబోయ్..!

సాయి రాజేష్ ఒకప్పుడంటే ఈ పేరుకు పరిచయాల్సిన అవసరం వచ్చేది . కానీ ఇప్పుడు ఆ ఛాన్సే లేదు . సాయి రాజేష్ అనగానే అందరికీ టక్కున గుర్తుచేది బేబీ. ఈ మధ్యకాలంలో ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజై హ్యూజ్ బ్లాక్ బస్టర్ విజయం అందుకోవడమే కాకుండా పెట్టిన దానికి ఏకంగా నాలుగు రెట్లు లాభాలు అందుకొని సినిమా ఇండస్ట్రీ రికార్డును బ్రేక్ చేసిన మూవీ .

సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన బేబీ మూవీ ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో మనకు తెలిసిందే . కాగా రీసెంట్గా సాయి రాజేష్ అభిమానులతో చిట్ చాట్ చేశాడు. ఈ క్రమంలోనే వాళ్ళు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెప్పారు. “ఇండస్ట్రీలోకి రాకముందు మీరు ఏం చేసేవారు అన్నా..?” అంటూ నెటిజన్ ప్రశ్నించారు .

“నా చదువు ..లైఫ్ కెరియర్ ఎలా ఉన్నా సరే టిఎఫ్ఐ బాగుండాలి అని ఫాన్స్ వార్స్ చేసేవాడిని” అంటూ స్ట్రైట్ గా ఆన్సర్ ఇచ్చారు. అంతేకాదు ” ట్విట్టర్ కి బై బై చెప్పేసారా..?” అంటూ మరో నెటిజన్ ప్రశ్నించగా ..లేదు లేదు మూడు నెలలు లాగిన్ అవ్వలేదు.. వాళ్లే ఐడీ పీకి పడేశారు అంటూ చెప్పుకొచ్చారు. దీంతో ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి . మరి కొంతమంది చాలా ఫన్నీగా మాట్లాడుతున్నారే ఇంత ఓపెన్ గా మాట్లాడే డైరెక్టర్ ఎవరు లేరు అంటూ పొగిడేస్తున్నారు..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news