ఇండస్ట్రీలో ఎన్నో హాట్ టాపిక్స్ ఉన్న ఎవర్ గ్రీన్ ట్రెండింగ్ టాపిక్ ఏదైనా ఉంది అంటే మాత్రం అది కచ్చితంగా సమంత – నాగచైతన్య విషయమనే చెప్పాలి . వీళ్ళు ప్రేమించుకున్న.. పెళ్లి చేసుకున్న ..విడాకులు తీసుకున్న ఏం చేసినా సరే సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటుంది . మరీ ముఖ్యంగా విడాకులు తీసుకున్న తర్వాత వీళ్ళిద్దరిపై జనాలు కూసింత ఫోకస్ ఎక్కువగానే చేస్తున్నారు . అందుకే వాళ్ళ బిహేవియర్స్.. వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ ఎక్కువగా ఫాలో అవుతున్నారు.
రీసెంట్గా నాగచైతన్య తన సోషల్ మీడియాలో సమంత ఫేవరెట్ డాగ్ హ్యాష్ కు సంబంధించిన ఫొటోస్ షేర్ చేశారు. నిజానికి నాగచైతన్యకు డాగ్స్ అంటే ఇష్టం లేదు ..కానీ సమంత కోసం యాక్సెప్ట్ చేశాడు . విడాకుల తర్వాత అసలు నాగచైతన్య హ్యాష్ ని కలిసిందే లేదు . అయితే రీసెంట్ గా మాత్రం సమంత దగ్గర ఉన్న హాష్ నాగచైతన్య వద్ద దర్శనం ఇచ్చింది .
దీంతో వీళ్ళిద్దరు త్వరలోనే కలవబోతున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది . అయితే ఇన్సైడ్ నుంచి వస్తున్న సమాచారం ప్రకారం వీళ్ళిద్దరూ కలవడం లేదు .కానీ సమంత పర్సనల్ టీం నాగచైతన్య పర్సనల్ టీంమధ్య కమ్యూనికేషన్ మాత్రం బాగా సెట్ అయింది . వీల్లు కలవబోతున్న మాట వాస్తవమ్రే కానీ భార్య భర్తలు లా కాదు..ఫ్రెండ్స్ లా.. అంటూ చెప్పుకొస్తున్నారు జనాలు . చూద్దాం మరి సమంత నాగచైతన్య దీని పై ఎలా స్పందిస్తారో..?