ఎస్.. జనాలు ఇప్పుడు ఇదే కామెంట్స్ ని ట్రెండ్ చేస్తున్నారు . ఇండస్ట్రీలో నాగచైతన్య – సమంత అంటే పడి చచ్చిపోయే జనాభా ఎంత మంది ఉన్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . వీళ్ళు విడాకులు తీసుకున్నప్పటికీ ఈ జంట కలవక పోతారా..? అని ఇంకా కళ్ళల్లో వత్తులు వేసుకొని వెయిట్ చేసే అభిమానులు ఉన్నారు అని చెప్పడంలో సందేహం లేదు . అయితే ఒకప్పుడు నాగచైతన్య సమంత ఎలా బిహేవ్ చేశారో.. ఇప్పుడు అదే విధంగా బిహేవ్ చేస్తుంది ఓ ప్రేమ జంట అన్న వార్త వైరల్ అవుతున్నాయి.
వాళ్లు మరెవరో కాదు.. రష్మిక మందన్నా.. రౌడీ హీరో విజయ్ దేవరకొండ. ఎస్ వీళ్లిద్దరు ప్రేమించుకుంటున్నారు అంటూ ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వీళ్ళు మాత్రం మా మధ్య ప్రేమ లేదు ఫ్రెండ్షిప్ మాత్రమే అంటున్నారు . కానీ మీట్ అవ్వడాలు.. మెసేజ్ చేసుకోవడం.. ఒకరు సినిమాకి ఒకరు హెల్ప్ చేసుకోవడం జరిగిపోతున్నాయి.
అయితే నాగచైతన్య సమంత లవ్ లో ఉన్నప్పుడు కూడా ఇదే విధంగా వార్తలు వైరల్ అయ్యాయి . అప్పుడు కూడా నాగచైతన్య సమంత ఇదే చెప్పారు . మేము ప్రేమించుకోవట్లేదు కేవలం ఫ్రెండ్స్ అంటూ చేతులు దులిపేసుకున్నారు . అయితే ఆ తర్వాత గోవాలో ఎంత ఘనంగా పెళ్లి చేసుకున్నారో తెలిసిందే . సేమ్ టు సేమ్ అప్పుడు చైతన్య సమంత ఎలా చేశారో.. ఇప్పుడు రష్మిక – విజయ్ దేవరకొండ అలానే చేస్తున్నారు . అలా జరిగితే త్వరలోనే వీలు కూడా పెళ్లి చేసుకుంటారు అని సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతుంది . చూద్దాం మరి ఏం జరుగుతుందో . దీనిపై రష్మిక విజయ్ ఎలా స్పందిస్తారో..?