Newsరెండో పెళ్లి చేసుకోవడానికి అమల అమ్మ.. నాగార్జునకి పెట్టిన కండీషన్ ఏకైక...

రెండో పెళ్లి చేసుకోవడానికి అమల అమ్మ.. నాగార్జునకి పెట్టిన కండీషన్ ఏకైక ఏంటో తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని నాగార్జునకు ఎలాంటి స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన లక్ష్మిని పెళ్లి చేసుకుని నాగచైతన్యకు జన్మనిచ్చిన తర్వాత ఆమెకు డివర్స్ ఇచ్చి అమలను పెళ్లి చేసుకున్నారు. అయితే అప్పటికే నాగార్జునకు పెళ్లయింది అని .. ఒక బిడ్డ ఉన్నాడు అని తెలిసిన అమల తల్లిదండ్రులు ఎందుకు అమలను నాగార్జునకు ఇచ్చి పెళ్లి చేశాడు అనే విషయం అప్పట్లో వైరల్ గా మారింది.

అయితే ఒక్క కండిషన్ పెట్టే నాగార్జునకు అమలని ఇచ్చి పెళ్లి చేశారట వాళ్ళ పేరెంట్స్ . “నీ మొదటి భార్యకు విడాకులు ఇచ్చినట్లు నా బిడ్డకు ఎప్పటికీ విడాకులు ఇవ్వకూడదు.. వైఫ్ అండ్ హస్బెండ్ అన్న తరువాత ప్రాబ్లమ్స్ ఉంటాయి .. కూల్ గా సాల్వ్ చేసుకొని ముందుకు వెళ్లాలి అంతే తప్పిస్తే ఇలా నచ్చలేదు అంటూ విడాకులు ఇవ్వకూడదు”.

“నీ మొదటి భార్య నుండి ఎలాంటి ప్రాబ్లమ్ రాకుడదు..నీ మొదటి భార్య నా బిడ్డతో రెండో పెళ్లికి అంగీకరిస్తేనే అమలను నీకు ఇచ్చి పెళ్లి చేస్తాం “అంటూ నిర్మొహమాటంగా చెప్పేసిందట . అయితే మంచి మనసుతో లక్ష్మి .. నాగార్జున – అమల పెళ్ళికి ఒప్పుకునింది . ఆ తర్వాతే అమల తల్లిదండ్రులు అమలను నాగార్జునకు ఇచ్చి పెళ్లి చేశారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news