Moviesశ్రీలీలకు కాల్ చేసి వార్నింగ్ ఇచ్చిన అల్లు అర్జున్.. సెంటర్ లోనే...

శ్రీలీలకు కాల్ చేసి వార్నింగ్ ఇచ్చిన అల్లు అర్జున్.. సెంటర్ లోనే రాడ్ దింపాడుగా..!?

శ్రీ లీల.. శ్రీ లీల.. శ్రీ లీల ..ఏం మాయ చేసిందో తెలియదు కానీ .. అందరూ ఇప్పుడు అమ్మడు పేరే జపిస్తున్నారు. అది టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోలు కాదు యంగ్ హీరోలు కాదు..సీనియర్ హీరోళు కాదు ఎవ్వరైనా సరే శ్రీలీల పేరు జప్పిస్తున్నారు . ఏదైనా సినిమా తెరకెక్కిస్తున్నాం అంటే చాలు మొదటగా ఆ సినిమాలో హీరోయిన్గా శ్రీలీల పేరుని సజెస్ట్ చేస్తున్నారు మేకర్స్.

అంతలా ఆమె తన హవా కొనసాగిస్తుంది . అయితే శ్రీలీల తనకున్న బిజీ షెడ్యూల్స్ కారణంగా ఆమె తన వద్దకు వచ్చిన ఓ బంపర్ ఆఫర్ ను మిస్ చేసి రిజెక్ట్ చేసింది. దీంతో కాల్ చేసి వార్నింగ్ ఇచ్చారట . ఆ హీరో మరెవరో కాదు అల్లు అర్జున్ . ఎస్ ఇదే న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది. పుష్ప షూట్ లో బిజీగా ఉన్న బన్నీ త్వరలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో ఓ సినిమాలో నటించబోతున్నాడు. దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేసింది.

అయితే ఈ సినిమాలో హీరోయిన్గా శ్రీ లీలను చూస్ చేసుకున్నారట మేకర్స్ . అయితే శ్రీ లీలా మాత్రం కాల్ షీట్స్ అడ్జస్ట్ చేయలేక బన్నీ ఆఫర్ నచ్చిన రిజెక్ట్ చేసింది . దీంతో విషయం తెలుసుకున్న బన్నీ డైరెక్ట్ గా శ్రీలీలకు కాల్ చేసి మరి స్వీట్ వార్నింగ్ ఇచ్చారట . నా సినిమాని కూడా రిజెక్ట్ చేస్తావా..? అంటూ ఫన్నీగా మాట్లాడుతూనే శ్రీలీలను వార్న్ చేశాడట .

మంచి సినిమా అవకాశాలు కొన్నిసార్లే వస్తాయి.. మిస్ చేసుకుంటే మళ్ళీ రమ్మన్నా రావు అంటూ పరోక్షకంగానే గట్టిగా వార్నింగ్ ఇచ్చారట. అంతేకాదు దెబ్బకి మేటర్ అర్థం చేసుకున్న శ్రీ లీల ఈ ప్రాజెక్టును ఓకే చేసినట్లు కూడా తెలుస్తుంది . దీంతో కొందరు బన్నీ ఫాన్స్అల్లు అర్జున్ పొగిడేస్తున్నాడు. ఏం కావాలో ఎలా దక్కించుకోవాలో బన్నీకి బాగా తెలుసు అని సెంటర్లో రాడ్ దింపి మరి పనులు చేయించుకుంటాడు అని .. మాటలతోనే సెంటర్లో రాడ్ దింపే సత్తా ఉన్న మొనగాడు మన బన్నీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news