Movies"అన్ని కోట్ల ఆస్తి నెత్తిన తగలేసుకోడానికా..?"..కోపంతో ఊగిపోయిన నాగార్జున..!!

“అన్ని కోట్ల ఆస్తి నెత్తిన తగలేసుకోడానికా..?”..కోపంతో ఊగిపోయిన నాగార్జున..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని నాగార్జునకు ఎలాంటి స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . కొన్ని దశాబ్దాలుగా సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నాగ్.. ప్రెసెంట్ పలు సినిమాల్లో నటిస్తూ.. బిగ్ బాస్ షోని హోస్ట్ చేస్తున్నారు . కాగా ఆయన ఇద్దరు కొడుకులు లైఫ్ లో సెటిల్ అవ్వలేకపోయిన విషయం తెలిసిందే.

సినిమాలపరంగా డమ్మీలుగా మారిన వీళ్ళు లైఫ్ లో కూడా అదే విధంగా ఫ్లాప్ అయిపోయారు . కాగా ఇలాంటి క్రమంలోనే గతంలో ఓ ఈవెంట్ లో మాట్లాడుతూ నాగార్జున చేసిన వ్యాఖ్యలను మరోసారి ట్రెండ్ చేస్తున్నారు అక్కినేని అభిమానులు . ఈ ఈవెంట్ లో నాగార్జున మాట్లాడుతూ..” ప్రతి మనిషికి ఒక తోడు అనేది కావాలి అని.. మనం కష్టంలో ఉన్న బాధలో ఉన్న హ్యాపీగా ఉన్న మనం మనకు సంబంధించిన వార్తను మరొకరితో షేర్ చేసుకున్నప్పుడే లైఫ్ కి కొత్త అర్థం ఉంటుందని .. ఎన్ని వేల కోట్ల ఆస్తులున్న దేనికి పనికిరాదని.. మనకోసం ఒక మనిషి పక్కన లేకపోతే ఎంత ఆస్తి ఉన్న తగలేసుకోవడానికి తప్పిస్తే దేనికి పనికిరాదు “అంటూ చాలా ఎమోషనల్ కామెంట్స్ చేశారు .

అయితే ఇప్పుడు అవే కామెంట్స్ ని తన కొడుకుల లైఫ్ లోకి అప్లై చేస్తూ కొందరు జనాలు ట్రోల్ చేస్తున్నారు . నీ కొడుకులకి ఎంత ఆస్తి ఉన్నా ఏం లాభం బాధను చెప్పుకోవడానికి ప్రేమను పంచుకోవడానికి లైఫ్ లో తమకంటూ ఎవరూ లేరు కదా అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news