Moviesఅభిషేక్ తో విడాకులు.. కొత్త డౌట్లు పుట్టిస్తున్న ఐశ్వర్య రాయ్.. బంధం...

అభిషేక్ తో విడాకులు.. కొత్త డౌట్లు పుట్టిస్తున్న ఐశ్వర్య రాయ్.. బంధం తెగిపోయిన్నట్లేగా..!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఓ వార్త తెగ వైరల్ గా మారింది. అందాల ముద్దుగుమ్మ ఐశ్వర్యరాయ్.. అభిషేక్ బచ్చన్ లు విడాకులు తీసుకోబోతున్నారు అంటూ తెగ ప్రచారం జరిగింది . దానికి ప్రూఫ్ అని చెబుతూ పలు ఎగ్జాంపుల్స్ వీడియోస్ ఫొటోస్ కూడా వైరల్ అయ్యాయి. అయితే ఆ తర్వాత అదంతా ఫేక్ అంటూ కొట్టి పడేశారు ఈ జంట. ఇద్దరు ఎంతో హ్యాపీగా తమ వైవాహిక జీవితాన్ని ముందుకు తీసుకెళుతున్నారు. అయితే తాజాగా ఐశ్వర్యరాయ్ షేర్ చేసిన ఫోటో అభిమానులకి కొత్త డౌట్లు పుట్టిస్తుంది .

రీసెంట్గా ఐశ్వర్యారాయ్ మామగారు అమితాబచ్చన్ తన పుట్టినరోజును ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు . ఐశ్వర్య రాయ్ సైతం తన మామగారికి హ్యాపీ బర్త డే అంటూ విషెస్ చెప్పింది . ఎల్లప్పుడూ భగవంతుడు ఆశీర్వాదాలు మీకు ఉండును అంటూ కూతురు ఆరాధ్య తో దిగిన బిగ్ బీ ఫోటోను షేర్ చేసింది . అంతా బాగుంది అయితే ఈ ఫోటోని జూమ్ చేసి క్రాప్ చేసి మరీ పెట్టినట్లు రీసెంట్ ఫొటోస్ ద్వారా తెలుస్తుంది . నిజానికి ఇదంతా ఫ్యామిలీ పిక్.

అమితాబచ్చన్ తన కూతురు , భార్యతో మనవాడు మనవరాలతో దిగిన ఫోటో . అయితే ఐశ్వర్యరాయ్ తన ఆడపడుచును అత్తగారిని క్రాప్ చేసి మరి కేవలం తన మామగారిని తన కూతురు ఉండే ఫోటోనే జూమ్ చేసి పెట్టింది . దీనితో అసలు చిక్కంతా జయ బచ్చన్ వల్లే వచ్చింది అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు . ఆమె ఐశ్వర్యారాయ్ అభిషేక్ బచ్చన్ల మధ్య చిచ్చుడుతుందని.. ఆ కారణంగానే ఐశ్వర్యరాయ్ అత్తగారి తోక కట్ చేసి దూరం పెడుతుంది అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు . మొత్తానికి ఫ్యామిలీ గొడవలను సోషల్ మీడియా వరకు పాకేలా చేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news