Movies"అమ్మ బాబోయ్..మళ్లీ నా..?".. పూర్తిగా బరితెగించేసిన రష్మిక మందన్నా..!!

“అమ్మ బాబోయ్..మళ్లీ నా..?”.. పూర్తిగా బరితెగించేసిన రష్మిక మందన్నా..!!

తెలిసి చేస్తుందో తెలియక చేస్తుందో తెలియదు కానీ .. రష్మిక మందన్నా మాత్రం జీవితంలో కోల్కోలేని తప్పులు చేస్తుంది అంటున్నారు ఆమె అభిమానులు . మరీ ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి వెళ్ళాక రష్మిక ఈ రేంజ్ లో తయారయింది అంటూ ఫైర్ అయిపోతున్నారు . దానికి కారణం రీసెంట్గా యానిమల్ సినిమాకి సంబంధించిన ఫస్ట్ సాంగ్ రిలీజ్ కావడమే . ఈ సాంగ్లో రష్మిక మందన్నా రన్బీర్ కపూర్ ఏ రేంజ్ లో రెచ్చిపోయారో మనం చూసాం .

మరీ ముఖ్యంగా ఫ్లైట్ లోనే టవల్ కట్టుకొని బోల్డ్ సీన్స్ షూట్ చేశారు . దీంతో రష్మిక ఫ్యాన్స్ ఫుల్ ఫైర్ అయిపోతున్నారు . అంతేకాదు విజయ్ దేవరకొండ ఫాన్స్ కూడా రష్మిక ని ట్రోల్ చేశారు . అయితే ఇలాంటి క్రమంలోనే రష్మిక మందన్నా మరో బోల్డ్ సినిమాకి సైన్ చేసినట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. యానిమల్ సినిమా ఫస్ట్ సాంగ్ చూశాక బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే ఓ టాప్ డైరెక్టర్ రష్మిక మందన్నాతో బోల్డ్ సినిమా తీయ్యడానికి ఫిక్స్ అయ్యారట .

అంతేకాదు ఇది ఫుల్ టు ఫుల్ ఒరిజినల్ లవ్ స్టోరీ ఆధారంగా తెర్కెక్కుతున్నట్లు కూడా చెప్పుకొచ్చారట . ఈ సినిమాలో వరుణ్ ధావన్ హీరోగా నటించబోతున్నట్లు తెలుస్తుంది . కాగ ఇలాంటి ఓరిజినల్ రియల్ లవ్ స్టోరీ లో తాను భాగమైతే బాగుంటుంది అన్న ఉద్దేశంతో రష్మిక కూడా ఈ ప్రాజెక్టును ఓకే చేసిందట. ఇందులో కూడా బోల్డ్ సీన్స్ .. లిప్ లాక్ సీన్స్.. బెడ్ సీన్స్ ఉండబోతున్నట్లు బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఇక రష్మిక తెలుగు సినిమాలకు దూరం కాబోతుందని.. బాలీవుడ్ లో బోల్డ్ సినిమాలు చేసుకుంటూ బతికేస్తుంది అన్న కామెంట్స్ ఎక్కువగా చేస్తున్నారు జనాలు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news