Moviesఆ సినిమా షూట్ అయ్యిపోయాక..భయపడి నాగార్జున ఇంట్లో దాక్కున్న చరణ్..ఎందుకంటే..?

ఆ సినిమా షూట్ అయ్యిపోయాక..భయపడి నాగార్జున ఇంట్లో దాక్కున్న చరణ్..ఎందుకంటే..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో ఇప్పుడు వైరల్ గా మారింది. మెగా పవర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న రాంచరణ్ భయంతో స్టార్ ఇంట్లో దాక్కున్నాడు.. అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. దానికి కారణం ఆయన సినిమా రిలీజ్ అవుతూ ఉండడమే . మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇండస్ట్రీ లోకి తెరంగేట్రం చేసిన సినిమా చిరుత . ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది .

అయితే ఈ సినిమా షూట్ అంతా కంప్లీట్ అయిపోయి రేపు రిలీజ్ అవుతుంది అనగా చరణ్ కి బాగా భయమేసిందట . ఇంట్లో ఎవరికి చెప్పాలో అర్థం కాక మొదటి నుంచి నాన్న తర్వాత నాన్నలా ఫీలయ్యే నాగార్జున దగ్గరకు వెళ్లి వాళ్ళ ఇంట్లో పడుకునేసాడట, నాకెందుకో భయంగా ఉంది అంకుల్ అంటూ నాగార్జునతో ఎమోషనల్ గా మాట్లాడారట . అయితే ఇప్పుడే నీ సినిమా రివ్యూ చూసాను చాలా బాగుంది మంచి నటుడివి అవుతావు అంటూ నాగార్జున బూస్టప్ ఇవ్వడంతో కొంచెం ప్రశాంతంగా పడుకునేశారట .

తెల్లవారి లేచే సరికి అన్ని పాజిటివ్ రివ్యూలు ఉండడంతో చరణ్ కూల్ అయిపోయాడు ..ఆ టెన్షన్ మొత్తం ఎగిరిపోయింది.. అలా నాగార్జున ఇంట్లో తన సినిమా రిలీజ్ ముందు రోజు చరణ్ భయం భయంగా బిక్కుబిక్కు అంటూ పడుకొని నిద్రపోయాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news