Moviesఇంటికి వెళ్లి మరీ కృతిశెట్టికి బంపర్ ఆఫర్ ఇచ్చిన తెలుగు డైరెక్టర్.....

ఇంటికి వెళ్లి మరీ కృతిశెట్టికి బంపర్ ఆఫర్ ఇచ్చిన తెలుగు డైరెక్టర్.. ఏంటి ఈ విచిత్రం..?

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరు చెప్పలేము . కొన్నిసార్లు మనకు తెలియకుండానే అదృష్టం మన వెనకే నడుచుకుంటూ వస్తుంది. అలాంటి ఓ అదృష్టమే ఇప్పుడు కన్నడ బ్యూటీ అయిన కృతశెట్టి ఇంటి వరకు నడుచుకుంటూ వచ్చింది. ఎస్ ఈ మధ్యకాలంలో కృతిశెట్టి హిట్ కొట్టిందే లేదు తెలుగు జనాలు కూడా ఆమెను మర్చిపోతున్నారు .

కోలీవుడ్లో అరాకొరా అవకాశాలు వస్తున్నాయి .. తప్పిస్తే తెలుగులో ఒక్కటంటే ఒక్క అవకాశం కూడా ఆమె ఖాతాలో లేదు . ఇలాంటి క్రమంలోనే ఆమె లక్కీ డైరెక్టర్ బుచ్చిబాబు సన ఆమెకు ఇంటికి వెళ్లి మరి ఆఫర్ ఇచ్చారు అంటూ ఓ వార్త వినిపిస్తుంది . త్వరలోనే రామ్ చరణ్ తో ఓ సినిమాను తెరకెక్కించబోతున్నారు .

ఈ సినిమాలో హీరోయిన్గా చాలామంది బ్యూటీస్ ని చూస్ చేసుకున్నారట . కానీ ఫైనల్లీ కృటిశెట్టి వన్ ఆఫ్ ద హీరోయిన్గా సెలెక్ట్ చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి . మరీ ముఖ్యంగా ఉప్పెన సినిమాతో తనకు లక్కీ బ్యూటీగా మారిన ఈ కన్నడ ముద్దుగుమ్మ సెకండ్ సినిమాలో కూడా నటిస్తే మరింత లక్ కలిసొస్తుంది అంటూ ఆశపడి కృతిశెట్టి ఇంటికి వెళ్లి ఆఫర్ ఇచ్చారట . కరువులో ఉన్న కృతి శెట్టి సైతం ఆఫర్ ని ఓకే చేసినట్లు తెలుస్తుంది. మొత్తానికి జాక్పాట్ ఆఫర్ కొట్టేసింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news