Moviesఆ స్టార్ హీరోను పెళ్లి చేసుకుని..పెద్దింటి కోడలు అవ్వాల్సిన మంజుల..చెడకొట్టింది ఎవరో...

ఆ స్టార్ హీరోను పెళ్లి చేసుకుని..పెద్దింటి కోడలు అవ్వాల్సిన మంజుల..చెడకొట్టింది ఎవరో తెలుసా..?

ఇప్పుడంటే లవ్ మ్యారేజస్ అంటూ పెళ్లికి ముందే తమకు కాబోయే భార్యను భర్తను చూస్ చేసుకుంటున్నారు కానీ గతంలో అలా కాదు తల్లిదండ్రులు ఎవరు చెప్తే వాళ్ళనే చేసుకునేవాళ్లు . మరి ముఖ్యంగా ఓ పెద్దింటి కుటుంబం అమ్మాయి ఓ ఇంటికి కోడలుగా వెళ్లాలంటే ఆ కుటుంబం ఎన్నో విధాలుగా ఆలోచిస్తుంది . అంతేకాదు ముందు వెనక ఏడు తరాలు చూస్తారు కుటుంబ పెద్దలు . కాగా మహేష్ బాబు సిస్టర్ మంజుల విషయంలోనూ అదే జరిగింది .

నిజానికి మంజులను స్టార్ హీరో కొడుకుతో పెళ్లి చేయాలని చాలా ట్రై చేశారట కృష్ణ. అయితే ఆ హీరోకి కూడా మంజులా అంటే ఇష్టమనే తెలుస్తుంది. మజుల కి కూడా ఇష్టమే. కానీ జాతకాలు కుదరని కారణంగా జాతకాలను నమ్మని కృష్ణ ఈ పెళ్లిని వద్దు అంటూ నిశ్చితార్ధం ముహూర్తం ఫిక్స్ చేశాక క్యాన్సిల్ చేసుకున్నారట .

అప్పటివరకు జాతకాలు పెద్దగా నమ్మని కృష్ణ.. ఇంట్లో వాళ్ల సజెషన్ మేరకే జాతకాలు చూపించారట. తీరా వాళ్లకి పెళ్లి జరిగితే భార్య, భర్తల ప్రాణాలు ప్రమాదంలో పడతాయని ఉండడంతో ..ఇద్దరి లైఫ్ బాగుండాలి అని ఆ పెళ్లిని క్యాన్సిల్ చేసేసారట . ప్రజెంట్ మంజుల తన లైఫ్ మూడు పువ్వులు ఆరు కాయలు లా ముందుకు తీసుకెళ్తుంది . ఆ స్టార్ హీరో కూడా పెళ్లై పిల్లలతో మనవాళ్లు మనవరాలతో హ్యాపీగా లైఫ్ ను ముందుకు తీసుకెళ్తున్నాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news