Moviesపెళ్లికి ముందే మెగాకోడలిగా లావణ్య ప్రత్యేక పూజలు..అసలు రీజన్ తెలిస్తే మైండ్...

పెళ్లికి ముందే మెగాకోడలిగా లావణ్య ప్రత్యేక పూజలు..అసలు రీజన్ తెలిస్తే మైండ్ బ్లాక్ అయిపొద్ది..!!

టాలీవుడ్ మెగా ప్రిన్స్ గా పేరు సంపాదించుకున్న వరుణ్ తేజ్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు అన్న విషయం మనందరికీ తెలిసిందే . టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి తో జూన్ 9వ తేదీ గ్రాండ్గా నాగబాబు నివాసంలో నిశ్చితార్ధం చేసుకున్న లావణ్య వరుణ్ నవంబర్ ఒకటవ తేదీ ఇటలీలో పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి .

అయితే పెళ్లికి ముందే లావణ్య త్రిపాఠి మెగా కోడలు పోస్ట్ తీసేసుకునింది . నిన్న వినాయక చవితి సందర్భంగా మెగా ఫ్యామిలీలో జరిగిన వినాయక చవితి సెలబ్రేషన్స్ లో లావణ్య త్రిపాఠి పాల్గొనింది . నాగబాబు నివాసంలో ప్రత్యేక పూజలు చేయించి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది . ఈ క్రమంలోనే ఆ ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి . అయితే సాధారణంగా ఎవ్వరూ కూడా ఇలా పెళ్లి కాకుండానే కోడలు పోస్ట్ ఇచ్చి పూజలు చేయమన్నారు..

అది మన సాంప్రదాయానికి విరుద్ధమైనది . వీళ్లకి నిశ్చితార్ధం అయితే అయ్యింది కానీ పెళ్లి కాలేదు. కానీ లావణ్యతో వరుణ్ పెళ్లి తర్వాత నిహారిక విడాకులు తీసుకోవడంతో వీళ్ళ పెళ్లి క్యాన్సిల్ అవుతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . అలాంటి వాళ్లకి బుద్ధి చెప్పడానికి మెగా ఫ్యామిలీ ఇలా చేసిందని .. లావణ్య త్రిపాఠి మా ఇంటికి కోడలే అంటూ అఫీషియల్ గా ప్రకటించేసింది అని … ఇక తాళి అనేది పద్ధతి కోసమే ఉంది అంటూ కూడా ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు . మొత్తానికి వరుణ్ తేజ్ లావణ్య జంట చూడ చక్కగా చాలా ముద్దుగా ఉంది అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news