Moviesఉపాసనను చరణ్ పెళ్లి చేసుకోవడానికి తాత ప్రతాప్ రెడ్డి పెట్టిన ఏకైక...

ఉపాసనను చరణ్ పెళ్లి చేసుకోవడానికి తాత ప్రతాప్ రెడ్డి పెట్టిన ఏకైక కండీషన్ ఇదే..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్స్ కపుల్స్ ఉన్నా అందరిలోకి ప్రత్యేకంగా నిలుస్తున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన జంట. నిజానికి వీళ్ళకంటే ఏజ్ లో ఎక్కువ సీనియర్స్ అయినా కపుల్స్ ఎంతోమంది విడాకులు తీసుకున్నారు . కానీ ఉపాసన చరణ్ మాత్రం తమ ప్రేమకు ఎంతో కట్టుబడి పదేళ్లు పిల్లలు లేకపోయినా సరే హ్యాపీగా తమ ఫ్యామిలీ లైఫ్ ని ముందుకు తీసుకెళ్లారు .

రీసెంట్ గానే వీళ్ళ లైఫ్ లోకి ఎంట్రీ ఇచ్చింది క్లీం కార. పాప రాకతో మా లైఫ్ ఇంకా చాలా స్పెషల్ గా మారింది అంటూ ఉపాసన చెప్పుకు వస్తున్నారు . అయితే నిజానికి ఉపాసనను పెళ్లి చేసుకోవడానికి ఉపాసన తాతగారు ప్రతాప్ రెడ్డి రామ్ చరణ్ కు క్రేజీ కండిషన్ పెట్టారట . చాలామంది పెద్దింటి పిల్లలు పెళ్లి అయిపోగానే ఇంటికి కోడల్ని కేవలం హౌస్ కే పరిమితం చేస్తారని …వాళ్ళు చేయాలనుకున్న పనులు చేయనివ్వరని చాలా సినీ ఫ్యామిలీస్ లో ఈ విషయాలను నేను చూశాను అని ..కానీ మా ఉపాసన మాత్రం పెళ్లి తర్వాత కూడా ఇండిపెండెంట్గా బతకాలి.. అనుకుంటుందని తాను ఏం చేయాలనుకుంటుందో ఆ పనులు పూర్తిగా ఫ్రీడం ఆమెకు మీరె ఇవ్వాలి అంటూ మెగాస్టార్ చిరంజీవికి చరణ్ కి ఒకేసారి చెప్పుకొచ్చారట .

అయితే ఆయన మాటల్లో న్యాయం నిజాయితీ ఉండటంతో చిరంజీవి కూడా ఈ కండిషన్ యాక్సెప్ట్ చేసి ..మరి కుందనపు బొమ్మ లాంటి మహాలక్ష్మి ఉపాసన ని ఇంటి కి కోడలుగా ఆహ్వానించారు మెగా ఫ్యామిలీ..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news