Moviesరవితేజ డైరెక్ట్ చేసిన నాగార్జున సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ మూవీ...

రవితేజ డైరెక్ట్ చేసిన నాగార్జున సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ మూవీ ఇదే.. కెరీర్ లోనే టాప్ కలెక్షన్స్..!!

టాలీవుడ్ లు ఎంతోమంది హీరోలు తండ్రి పేరు తాతలు పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చి రాజ్యాన్నిఏలేస్తున్నారు. అయితే సేమ్ ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి స్టార్ హీరోలుగా మారి పాన్ ఇండియా లెవెల్లో సినిమాల్లో నటించి 100 కోట్ల క్లబ్ లోకి చేరిన హీరోస్ కూడా ఉన్నారు. ఆ లిస్టులోకే వస్తాడు రవితేజ. మాస్ మహారాజా గా పేరు సంపాదించుకున్న రవితేజ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో మనకు తెలిసిందే .

మరీ ముఖ్యంగా రవితేజ అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పని చేశాడు. అయితే అదే టైంలో రవితేజ ఓ స్టార్ హీరో సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసాడు . ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . ఆ హీరో మరెవరో కాదు నాగార్జున . ఆయన కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమా నిన్నే పెళ్ళాడతా . కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కూల్ క్లాసిక్ ఎంటర్టైనర్ లవ్ మూవీ అప్పట్లో సంచలనాన్ని సృష్టించింది.

ఈ సినిమాలో హీరోయిన్గా టబు నటించింది . అయితే ఈ సినిమాకి మెయిన్ దర్శకుడిగా కృష్ణవంశీ బాధ్యతలు నిర్వహిస్తే అసిస్టెంట్ డైరెక్టర్గా రవితేజ వర్క్ చేశారట . ఈ సినిమా అప్పట్లో ఎన్నో విజయాలను అందుకుని.. ఎన్ని రికార్డులను కొల్లగొట్టిందో మనకు తెలియనిది కాదు. చలపతిరావు , లక్ష్మీ , గిరిబాబు , చంద్రమోహన్ , ఆహుతి ప్రసాద్ తదితరులు ఇందులో కీలకపాత్రను పోషించి సూపర్ డూపర్ హిటును తమ ఖాతాలో వేసుకున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news