Moviesలైఫ్ లో సరిదిద్దుకోలేని తప్పు.. ఆ విషయంలో మహేశ్ ఇప్పటికి బాధపడుతున్నాడా..?

లైఫ్ లో సరిదిద్దుకోలేని తప్పు.. ఆ విషయంలో మహేశ్ ఇప్పటికి బాధపడుతున్నాడా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు లైఫ్ లో సరిదిద్దుకోలేని తప్పు చేశాడా..? అంటే అవునని సమాధానం వినిపిస్తుంది. మరి ముఖ్యంగా ఎవరికి హాని చేయని మహేష్ బాబు అంత పెద్ద తప్పు ఏం చేశాడు..? అనేగా మీ డౌట్ అయితే.. ఇది చదివి తెలుసుకోండి .

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు తన నటనతో డాన్స్ తో కొట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నాడు. కానీ నిజానికి చదువుకునే రోజుల్లో మహేష్ బాబు పెద్ద డాక్టర్ అవ్వాలనుకున్నారట . నలుగురికి ఉపయోగపడాలి అనుకున్నారట. బాగా కలలుకనే వారట .

కానీ నాన్న సినిమా షూట్ కి వెళ్తుండడం చూసి నేను ముఖానికి మేకప్ వేసుకొని అలా తెరపై కనిపిస్తే బాగుంటుంది అన్న అసలు ఎక్కడో పుట్టిందట. అంతే అప్పటినుంచి సినిమాలో నటించాలన్న కోరిక ఎక్కువగా ఉండేదట . అలా ఇండస్ట్రీకి వచ్చాడు . కానీ ఇప్పటికి మహేష్ బాబుకి డాక్టర్ అవ్వాలనే కోరిక మనసులో ఒక్క చోట ఉందట. అందుకే ఆయన చేయలేని పని మిగతా డాక్టర్లు చేస్తున్న క్రమంలో ఆయనకు చేతనైన సహాయం చేస్తున్నాడు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news