Newsస్టార్ హీరో భార్యకు కొత్త లైఫ్ ఇస్తున్న సూర్య.. కోలీవుడ్ సినీపెద్దలు...

స్టార్ హీరో భార్యకు కొత్త లైఫ్ ఇస్తున్న సూర్య.. కోలీవుడ్ సినీపెద్దలు కూడా షాక్..జ్యోతిక కూడా ఒప్పేసుకుందా..?

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న హీరో సూర్య గురించి ఎంత చెప్పుకున్నా అది తక్కువగానే అనిపిస్తూ ఉంటుంది. కోలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత తెలుగులో కూడా తన సినిమాలను డబ్ చేసి రిలీజ్ చేసి మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో సూర్య.. ప్రజెంట్ మెసేజ్ ఓరియెంటెడ్ .. జనాలకి యూస్ అయ్యే సినిమాలలో ఎక్కువగా నటిస్తున్నారు. కమర్షియల్ సినిమాలపై ఎక్కువగా ఫోకస్ చేయడం లేదు.

స్టార్ హీరో సూర్య ఎక్కువగా జనాలకు ఉపయోగపడే కథల ని చూస్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే రీసెంట్గా ఆయన కొంగువా అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ తర్వాత సుధా కొంగ దర్శకత్వంలో నటించబోతున్నాడు సూర్య అంటూ ఇప్పటికే అఫీషియల్ ప్రకటన కూడా వచ్చింది. ఈ మూవీలో మలయాళీ స్టార్ దుల్కర్ సల్మాన్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తూ ఉండగా మరో మళయాలి స్టార్ కూడా ఈ సినిమాలో నటించబోతుంది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి , ఆ స్టార్ మరెవరో కాదు నజరియా నజీమ్ ఫహద్ .

సూర్య మూవీతో మళ్ళీ కం బ్యాక్ ఇవ్వడానికి సిద్ధమైనట్లు తెలుస్తుంది . నజ్రీయ నజీమ్ ఎక్స్ప్రెషన్ క్వీన్ గా ఇండస్ట్రీలో పాపులారిటీ సంపాదించుకుంది . అసలు నజ్రియా నజీమ్ కి ఇప్పుడు మార్కెట్ లేదు .. కానీ సూర్య లాంటి స్టార్ హీరో ఆమెను ఎందుకు హీరోయిన్గా చూస్ చేసుకున్నారు..? అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది . అంతేకాదు నజ్రియా నజీమ్ చూస్ చేసుకోవడం పట్ల జ్యోతిక కూడా హ్యాపీగా ఫీల్ అవుతుందట . ఎక్స్ప్రెషన్ క్వీన్ అని మంచి నటి అని ఆమె నటనా తాలెంట్ ని అందరికి చూపించాలి అంటూ చెప్పుకొచ్చిందట . కోలీవుడ్ సినీ పెద్దలు సైతం షాక్ అయిపోతున్నారు . సూర్య నిర్ణయాలు ఎవరికీ అర్థం కావడం లేదు అంటూ చెప్పుకొస్తున్నారు..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news