Movies"ఐ లవ్ యూ" అంటూ వెంకటేష్ కూతురిని ఏడిపిస్తున్న స్టార్ హీరో...

“ఐ లవ్ యూ” అంటూ వెంకటేష్ కూతురిని ఏడిపిస్తున్న స్టార్ హీరో కొడుకు.. రానాకు జాన్ జిగిడి దోస్త్..!?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లిళ్లు ఎక్కువైపోతున్నాయి . అంతేకాదు ఎంత త్వరగా ప్రేమిస్తున్నారో..అంతే త్వరగా పెళ్లి చేసుకుంటున్నారు .. అంతే త్వరగా విడాకులు తీసుకునేస్తున్నారు . అయితే చాలామంది ఇండస్ట్రీలో ఓ సినిమా చేస్తున్నప్పుడే హీరో హీరోయిన్లు ప్రేమించేసుకొని.. పెళ్లి వరకు వెళ్ళిపోతున్నారు . కాగా ఇండస్ట్రీకి చాలా దూరంగా ఉండే హీరో వెంకటేష్ రెండో కూతురు ని ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరో కొడుకు ఐ లవ్ యు అంటూ వేధిస్తున్నారట .

అంతేకాదు రిలేటివ్స్ ద్వారా ఆమె నెంబర్ తీసుకున్న సదరు హీరో కొడుకు.. ఆమెను ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని ..ఆమెను కూడా ప్రేమించమంటూ బలవంతం చేస్తున్నారట. ఈ విషయాన్ని చాలా లైట్ గా తీసుకున్న వెంకటేష్ కూతురు.. అతగాడి బిహేవియర్ హద్దులు మీరి పోతూ ఉండడంతో ఫైనల్లి వెంకటేష్ కి చెప్పి మరి వార్నింగ్ ఇప్పించిందట .

అయినా సరే ఆ హీరో ఏమాత్రం తగ్గకుండా వేరే అన్నోన్ నెంబర్స్ నుంచి ఆమెకు పలు విధాలుగా మెసేజ్ చేస్తూ ప్రేమ అంటూ టార్చర్ చేస్తున్నారు అన్న న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. అంతేకాదు త్వరలోనే దగ్గుబాటి ఫ్యామిలీలో అభిరామ్ పెళ్లి జరగబోతుంది ఇలాంటి టైం లో దగ్గుబాటి ఫ్యామిలీ ఆడపిల్ల పై ఇలాంటి వార్తలు వైరల్ అవ్వడం చాలా చాలా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి. అంతేకాదు ఆ హీరో రానా కి బాగా క్లోజ్ అంటూ కూడా ప్రచారం జరుగుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news