Moviesబిగ్ బ్రేకింగ్: పుష్ప రాజ్ గాడి బ్రదర్ వచ్చేసాడ్రోయ్.. నీ యవ్వ...

బిగ్ బ్రేకింగ్: పుష్ప రాజ్ గాడి బ్రదర్ వచ్చేసాడ్రోయ్.. నీ యవ్వ ఇక తగ్గేదేలే..!

ప్రజెంట్ కోట్లాదిమంది సినీ లవర్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా పుష్ప2. మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారు అభిమానులు. సినిమా ఎంత బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ సినిమా 100 కోట్ల క్లబ్ లోకి చేరితే ఈసారి సినిమా ఏకంగా వెయ్యకోట్ల క్లబ్ లోకి చేరబోయే విధంగా ప్లాన్ చేస్తున్నాడు పుష్ప 2 ని డైరెక్టర్ సుకుమార్ అంటూ ఇప్పటికే న్యూస్ వైరల్ గా మారింది .

రీసెంట్గా పుష్ప సినిమాలో నటించినందుకు గాను బన్నీ ని ఉత్తమ నటుడి అవార్డు వరించింది . ఈ క్రమంలోని సినిమా పై ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి . దానికి తగ్గట్టే రీసెంట్గా సోషల్ మీడియాలో పుష్ప2కి సంబంధించిన క్రేజీ అప్డేట్ లీకై వైరల్ అవుతుంది. తాజాగా ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో తమిళ్ హీరో కార్తీక్ కూడా నటించబోతున్నారు అంటూ రూమర్స్ మొదలయ్యాయి.

ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే పాత్ర కోసం కార్తీ నీ చూస్ చేసుకున్నారట సుకుమార్ . మరి ముఖ్యంగా ఫ్లాష్ ప్యాక్ లో వచ్చే ఈ పాత్ర చాలా చాలా ఇంపార్టెంట్ అని అందుకే కార్తీ లాంటి డిమాండ్ ఉన్నటువంటి నటుడు ఈ ప్రాజెక్టులో భాగమైతే బాగుంటుంది అంటూ సుకుమార్ ఈ నిర్ణయం తీసుకున్నారట. ఈ సినిమాలో కార్తి పుష్ప రాజ్ బ్రదర్ గా కనిపించబోతున్నాడట..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news