Moviesపెళ్లి చేసుకోబోతున్న యాంకర్ వర్షిణి.. అబ్బాయ్ ఎవరో తెలుసా..? ఎవ్వరు ఊహించని...

పెళ్లి చేసుకోబోతున్న యాంకర్ వర్షిణి.. అబ్బాయ్ ఎవరో తెలుసా..? ఎవ్వరు ఊహించని ట్విస్ట్ ఇది..!

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో అందాల ముద్దుగుమ్మలో ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా పెళ్లి పీటలు ఎక్కేస్తున్నారు. వయసు పైబడి పోతుందన్న భయమో.. లేక త్వరగా లైఫ్ లో సెటిల్ అయిపోవాలన్న తాపత్రయమో తెలియదు కానీ చాలామంది స్టార్ సెలబ్రిటీస్ ఈ మధ్యకాలంలో పెళ్లిళ్లు చేసుకొని లైఫ్ లో సెటిలైపోయారు . తాజాగా అదే లిస్టులోకి యాడ్ అవ్వబోతుంది జబర్దస్త్ యాంకర్ వర్షిణి అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి .

ఎస్ వర్షిణి తన అంద చందాలతో కుర్రాళ్లను ఎలా టెంప్ట్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పలు ఈవెంట్స్ లో మెరుస్తూ.. కొన్ని సినిమాల్లోను నటించింది. తన అంత చెందాలతో కుర్రాలను అలరించిన ఈ బ్యూటీ తన బావ ని పెళ్ళి చేసుకోబోతుందట.

ఈమె గత కొంత కాలం నుంచి తన బావ ని ప్రేమిస్తుందని ..ఆ అబ్బాయిని త్వరలో పెళ్లి చేసుకోబోతుంది అంటూ డ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు పెళ్లి అయిన తర్వాత కూడా వర్షిణి తెర పై కనిపిస్తుందట.. హోస్టింగ్ చేస్తుంది అంటూ తెలుస్తుంది. దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news