Moviesఆ స్టార్ హీరో పై పోలీస్ కంప్లైంట్ ఇవ్వబోతున్న శ్రీలీల.. ఎందుకంటే..?

ఆ స్టార్ హీరో పై పోలీస్ కంప్లైంట్ ఇవ్వబోతున్న శ్రీలీల.. ఎందుకంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగెస్ట్ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న శ్రీలీలకు హీరో అసభ్యకర మెసేజ్లు పెడుతున్నారా ..? అంటే అవునని అంటుంది కన్నడ మీడియా. . దీంతో సోషల్ మీడియాలో కన్నడ మీడియాలో ఆమె పేరు వైరల్ గా మారింది . కన్నడ ఇండస్ట్రీలో పలు సినిమాలు చేసి నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్గా మారిపోయింది .

రెండంటే రెండు సినిమాలతోనే ఓవర్ నైట్లో స్టార్ బ్యూటిగా రాజ్యమేలేస్తున్న శ్రీలీలకు కన్నడ ఇండస్ట్రీలో ఉండే హీరో అసభ్యకరమైన మెసేజ్లు చేస్తున్నారట . మొదటి నుంచి ఆమెపై స్పెషల్ ఇంటెక్షన్ ఉన్న ఆ హీరో ఆమెతో ఎలాగైనా సరే నటించాలి అని టైం స్పెండ్ చేయాలని ఆమెను ఫోర్స్ చేస్తున్నారట . ఈ క్రమంలోనే అలాంటివి నచ్చని శ్రీలీల అతగాడిని దూరం పెడుతూ ఆఫర్స్ రిజెక్ట్ చేస్తూ వస్తుందట .

అయినా సరే ఆ హీరో ఆమెను పలు విధాలుగా ఆమెను ఇబ్బంది పెడుతూనే వస్తున్నారట . పలు నంబర్స్ నుంచి అసభ్యకరమైన మెసేజ్లు చేస్తూ టార్చర్ చేస్తున్నారట . దీంతో విసుగు చెందిన ఆమె అతగాడు హీరో అని తెలిసిన హద్దులు మీరి కోపంతో పోలీస్ కంప్లైంట్ ఇస్తాను జాగ్రత్త అంటూ వార్నింగ్ చేసి నెంబర్ బ్లాక్ చేసింది .ప్రజెంట్ ఇదే న్యూస్ కన్నడ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news