Moviesఒక్క లిప్ కిస్ చేస్తే అన్ని కోట్లా..? శ్రీలీల కొత్త రేటుకి...

ఒక్క లిప్ కిస్ చేస్తే అన్ని కోట్లా..? శ్రీలీల కొత్త రేటుకి డైరెక్టర్స్ కి తడిసిపోవాల్సిందే..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్లు ఎలాంటి సినిమాలు తెరకెక్కిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .మరీ ముఖ్యంగా కంటెంట్ బేస్డ్ సినిమాలు ఈ మధ్యకాలం హిట్ అయిందే లేదు. రొమాంటిక్ సీన్స్ ఉన్న .. లిప్ లాక్ సీన్స్ ఉన్న .. బోల్డ్ డైలాగ్స్ ఉన్న.. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోతుంది .. అసలు కథలో కంటెంట్ లేకపోయినా సరే ఆ సినిమా 100 కోట్లు కూడా క్రాస్ చేసేస్తుంది . దానికి ఎవరిని తప్పు పట్టాలో అసలు తెలియని పరిస్థితి నెలకొనింది.

అయితే సినిమా ఇండస్ట్రీలో మాత్రం ఇదే సిచువేషన్ క్యాష్ చేసుకుంటున్నారు హీరోయిన్స్ . అలాంటి సీన్స్ లో నటిస్తే హ్యూజ్ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారు . మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ శ్రీలీల సైతం రొమాంటిక్ సీన్స్ లో నటించడానికి హ్యూజ్ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుందట. అంతేకాదు ట్రెడిషనల్ రోల్స్ కి ఒక రెమ్యూనరేషన్ ..మాస్ రోల్స్ కి మరొక రెమ్యూనరేషన్ ..బోల్డ్ సీన్స్ కి సపరేట్ రెమ్యూనరేషన్స్ డిమాండ్ చేస్తుందట.

ప్రజెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. అయితే శ్రీలీల అడిగినంత రెమ్యూనరేషన్ ఇవ్వడానికి మేకర్స్ సైతం సిద్ధపడుతున్నారు. ఇప్పటికే శ్రీలీల ఒక్కొక్క సినిమాకి మూడు నుంచి నాలుగు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటుంది . అయితే శ్రీ లీల నెక్స్ట్ నుంచి చేయబోయే సినిమాలకు మాత్రం రెమ్యూనరేషన్ ఏకంగా ఏడు కోట్ల డిమాండ్ చేస్తుందట. అంతేకాదు లిప్ కిస్ చేయాలంటే ఏకంగా కోటి రూపాయలు సపరేట్గా చార్జ్ చేస్తుందట . దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. శ్రీలీల కు ఉన్న డిమాండ్ అలాంటిది మరీ అంటూ జనాలు కూడా ఆమెను సపోర్ట్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news