Moviesమరో తెలుగు హీరోని బకరాను చేసిన శ్రీలీల..మాములు వెధవను చేయలేదుగా..నమ్మక ద్రోహం..!!

మరో తెలుగు హీరోని బకరాను చేసిన శ్రీలీల..మాములు వెధవను చేయలేదుగా..నమ్మక ద్రోహం..!!

ఈ మధ్యకాలంలో మన టాలీవుడ్ హీరోలని చాలామంది ముద్దుగుమ్మలు బకరాలు చేసేస్తున్నారు . సినిమాకి ఒప్పుకున్నట్లే ఒప్పుకొని కాల్ షీత్స్ ఇచ్చి .. ఆ తర్వాత వేరే సినిమా కాల్ షీట్స్ లో బిజీగా ఉన్నాము… మేము ఈ సినిమాకు కాల్ షీట్స్ అడ్జస్ట్ చేయలేం అంటూ అంతా ఫిక్స్ అయిన తర్వాత హ్యాండ్ ఇస్తున్నారు ఇప్పటికే రష్మిక మందన్నా అలా రెండుసార్లు టాలీవుడ్ హీరోల సినిమాలకు హ్యాండ్ ఇచ్చిన విషయం తెలిసిందే .

కాగా తాజాగా అదే లిస్టులో యాడ్ అయిపోయింది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల . గతంలో నితిన్ సినిమాకు ఒప్పుకున్నట్లే ఒప్పుకొని హ్యాండ్ ఇచ్చిన ఈ బ్యూటీ ఇప్పుడు విజయ్ దేవరకొండ అదే రేంజ్ లో బకరాన్ని చేసింది . విజయ్ దేవరకొండ విజయ్ తిన్నూరి దర్శకత్వంలో ఓ సినిమాలను నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో శ్రీలీలను హీరోయిన్గా అనుకున్నారట . కానీ ఆమె ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తుంది .

మిగతా సినిమాలకు కమిట్ అయిన కాల్ షీట్స్ అడ్జస్ట్ చేయలేకపోయినా కారణంగానే ఈ సినిమా నుంచి తప్పుకుంది అంటూ ప్రచారం జరుగుతుంది . అంతేకాదు ఈ సినిమాలో శ్రీలీల కోసం వేరే హీరోయిన్స్ సైతం విజయ్ దేవరకొండ రిజెక్ట్ చేశారట . దీంతో శ్రీలీలకి బాగా ముదిరిపోయిందని .. అందుకే ఈ రేంజ్ లో పెద్ద హీరోలని తెలిసిన ఆ సినిమాలను రిజెక్ట్ చేస్తుంది అని అంటే శ్రీ లీల కి ఆ గౌరవం లేదని బూతులు తిడుతున్నారు. చూడాలి మరి విజయ్ పక్కన ఏ హీరోయిన్ ని సెలెక్ట్ చేసుకుంటాడో విజయ్ తిన్నూరి..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news