Movies"త్వరలోనే ఆ స్టార్ హీరోయిన్ చనిపోతుంది".. వేణుస్వామీ సంచలన వ్యాఖ్యలు..!!

“త్వరలోనే ఆ స్టార్ హీరోయిన్ చనిపోతుంది”.. వేణుస్వామీ సంచలన వ్యాఖ్యలు..!!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో వేణు స్వామి చెప్పినవి చెప్పినట్లు జరుగుతూ ఉండడం గమనార్హం. కాగా ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీస్ జీవితాలలో జరిగే విషయాలను ముందుగానే మీడియా ద్వారా బయటపెడుతూ సంచలనానికి తెరలేపుతున్నారు. ఆయన చెప్పింది చెప్పినట్లు తూచా తప్పకుండా జరుగుతూ ఉండడంతో ఆయన మాటలను బాగా నమ్మేస్తున్నారు జనాలు .

ఈ క్రమంలోనే ఆయన రీసెంట్గా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ స్టార్ హీరోయిన్ త్వరలోనే మరణించబోతుంది అంటూ బిగ్ బాంబ్ పేల్చారు . అంతేకాదు ఆ స్టార్ హీరోయిన్ 40 సంవత్సరాల లోపు ఉంటుందని ..అనారోగ్య కారణంగానే మరణించబోతుంది అంటూ బల్లగుద్ది చెప్పుకొచ్చారు . ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో ఉండే జనాలకు ఇది బిగ్ షాకింగ్ గా మారింది. అంతేకాదు అసలు ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ అనారోగ్య బారిన పడింది.. అన్న విషయాన్ని ఇప్పుడు వెలుగులోకి తీసుకొస్తున్నారు .

కొందరు జనాలు అయితే ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ ఓ వింత జబ్బుకు గురైందని.. ఆ జబ్బు కోసం ట్రీట్మెంట్ తీసుకుంటుందని.. బహుశా ఆ హీరోయిన్ త్వరలో మరణించపోతుందేమో అందుకే వేణు స్వామి అలా చెప్పారేమో.. అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు . మొత్తానికి ఒకే ఒక్క స్టేట్మెంట్ తో వేణు స్వామి పేరు మరోసారి ఇండస్ట్రీలో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news