Moviesత్వరలోనే ఆ యంగ్ బ్యూటీ చాప్టర్ క్లోజ్.. ఆ హీరోయిన్ లానే...

త్వరలోనే ఆ యంగ్ బ్యూటీ చాప్టర్ క్లోజ్.. ఆ హీరోయిన్ లానే అడ్రెస్ లేకుండా అడుక్కుతింటుందా..?

సినిమా ఇండస్ట్రీ అంటేనే ఓ రంగుల ప్రపంచం .. మాయాలోకం ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు గెస్ట్ చేయలేరు. గెస్ చేయలేనాటివి ఊహించినాటివి జరుగుతూ ఉండడమే సినిమా ఇండస్ట్రీలో చాలా కామన్ అని సినీ ప్రముఖులు చెప్తూ ఉంటారు . అయితే ఇప్పటికే అలా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్స్ .. హీరోస్.. డైరెక్టర్స్ సినిమా ప్రపంచంలో జరిగే మాయలకు బలైపోయారు. అదే మాయలకు బలైపోతుంది మరో స్టార్ హీరోయిన్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా ఇండస్ట్రీలో ప్రజెంట్ ఈ యంగ్ హీరోయిన్ పేరు ఓ రేంజ్ లో మారు మ్రోగి పోతుంది.

ప్రతి ఒక్క హీరోతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న ఈ బ్యూటీ అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్గా మారిపోయింది. అంతేకాదు ఈ హీరోయిన్ ఇదేవిధంగా కొనసాగితే రానున్న రోజుల్లో సినిమా ఇండస్ట్రీని ఏలేయడం పక్క అంటూ డైరెక్టర్ లు.. హీరోలు కూడా స్టేజిపై ఓపెన్ గా చెప్పుకొస్తున్నారు . అయితే ఈ హీరోయిన్ జాతకం ప్రకారం .. ఈ హీరోయిన్ కెరియర్ మరో మూడు సంవత్సరాల్లో ముగిసిపోతుంది అంటూ జాతక పండితులు చెప్పుకొస్తున్నారు. ఎస్ ఈ హీరోయిన్ జాతకంలో అతిపెద్ద దోషం ఉందని ..ఏదైనా సరే పడితే వెంటనే సక్సెస్ అవుతుందని .. కానీ ఆ పని చేసిన రెండు మూడు సంవత్సరాల తర్వాత ఆమెకు ఆ పని పెద్దగా కలిసి రాదని ఏ రంగంలోనైనా.. సరే ఆమె అడుగు పెడితే అది డిజాస్టర్ గా మారుతుందని చెప్పుకొస్తున్నారు .

అంతే కాదు గతంలో సేమ్ ఇదే మాదిరి ఓ హీరోయిన్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైం లో స్టార్ గా మారి ఆ తర్వాత కొన్నాళ్లకే ఫేడ్ అవుట్ అయిపోయింది . అంతే కాదు ప్రజెంట్ అడ్రస్ లేకుండా కనుమరుగు అయ్యింది. సేమ్ అదే మాదిరి .. ఈ యంగ్ హీరోయిన్ జాతకం కూడా ఉందని ఇండస్ట్రీకి వచ్చిన తక్కువ టైంలోనే బాగా పాపులారిటీ సంపాదించుకుంటుందని ..ఒకవేళ నిజంగా ఆమె జాతకంలో ఉన్నది జరిగితే మాత్రం త్వరలోనే ఈ యంగ్ బ్యూటీ చాప్టర్ క్లోజ్ అని ఇండస్ట్రీలో నుండి ఫేడ్ ఔట్ అయిపోయి అడ్రస్ లేకుండా అడుక్కుతినాల్సిన పరిస్థితి వస్తుందని జాతక పండితులు చెప్పుకొస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news